Trending:


మీ దాహం తీరలేదా.. ఈ పండు తినేస్తే చాలట.. మీలో హుషారే !

భానుడి ప్రతాపానికి ప్రజలు విలవిలలాడుతున్నారు. ఈ ఎండల ధాటికి కలిగే దాహం తీరనిదనే రీతిలో వేదిగాలులు ఉన్నాయని ప్రజలు తెలుపుతున్నారు. కొబ్బరి బొండాలు, జ్యూస్ లు, చల్లని మజ్జిగలు ఇలా ఏమి త్రాగినా దాహం తీరకపోవడంతో.. మరలా చల్లగా కూల్ డ్రింక్స్, చల్లటి నీరు ఇలా త్రాగుతూ ఉపశమనం పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే తమిళనాడులో అధికంగా సాగు చేసే ఈ ఒక్క ఫ్రూట్ తీసుకుంటే చాలట.. మీ దాహం క్షణాల్లో తీరాల్సిందేనట. అందుకే ఇక్కడి వ్యాపారులు ఆ ఫ్రూట్స్ ల కొనుగోళ్ల...


తెల్లజుట్టు నల్లగా మారాలంటే వీటిని రాయండి..

జుట్టు తెల్లబడడం.. నేటి కాలంలో చిన్నవయసులోనే చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. దీనికి ఇంటి పరిష్కారాలేంటో తెలుసుకోండి.


30 ఏళ్ల లోపే ఈ విషయాలపై అవగాహన అవసరం!

జీవితంలో మనం విజయం సాధించాలంటే 30 ఏళ్లలోపు కొన్ని విషయాలపై స్పష్టత అవసరం. అటువంటి విషయాల గురించి ఇక్కడ వివరిస్తున్నాం.


Before death: మరణానికి ముందు మనిషిలో కలిగే ఆలోచనలు ఏమిటీ? మానసిక స్థితి ఎలా ఉంటుంది?

Final Moments: ప్రతి మనిషికి చావు అనేది ఒక భయానక స్వప్నం. చావుతో జీవితం ముగిసిపోతుంది. శరీరాన్ని.. ఆప్తులను విడిచిపోవాలి. ఇలాంటి భయంకరమైన చేదు నిజాన్ని ఒక వ్యక్తి ఎలా జీర్ణం చేసుకుంటాడు.. అనే సందేహం చాలా మందికి కలుగుతుంది. మరణం ఏ రూపంలోనై రావచ్చు. కొందరు జబ్బు చేసి చనిపోతూ ఉంటారు.. మరి కొందరు ప్రమాదాల్లో మరణిస్తూ ఉంటారు. పుట్టిన ప్రతి జీవికి మరణం అనేది తప్పదు. కానీ మరణం నుంచి తప్పించుకోవాలని మాత్రం ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తుంటారు. అందుకే తమని...


జనం మెచ్చిన కర్రీలు: కీమా ఫస్ట్..పప్పు లాస్ట్..ప్రపంచ ర్యాకింగ్స్ విడుదల

జనం మెచ్చిన కర్రీలు: కీమా ఫస్ట్..పప్పు లాస్ట్..ప్రపంచ ర్యాకింగ్స్ విడుదల కీమా అంటే ఏమిటో దాని రుచి ఎలాంటి దాదాపు భారీతీయులకు తెలుసు. ప్రఖ్యాత భారతీయ  వంటకాల్లో ఇదొకటి. ప్రపంచ వ్యాప్తంగా వంటకాలను గుర్తించి వాటికి ర్యాంకింగ్స్ ఇచ్చే వంటల గైడ్ బెస్ట్ అట్లాస్ తాజా ర్యాంకింగ్ లలో 9 భారతీయ వంటకాలతో ప్రపంచంలోని అత్యుత్తమ వంటకాల లిస్ట్ ను ప్రకటించింది. ఇంద...


వేసవిలో పెదవుల పగుళ్లను నివారించే చిట్కాలు!

వేసవికాలంలో పెదవుల పగుళ్లు ఇబ్బంది పెడుతుంటాయి. దీనిని నివారించేందుకు కొన్ని సింపుల్ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.


ఏ రాశివారికి ఎలాంటి అలవాట్లు ఉంటాయో తెలుసా?

జోతిష్యశాస్త్రం ప్రకారం కూడా.. ఒక్కో రాశి కి కామన్ గా కొన్ని అలవాట్లు ఉంటాయట. మరి ఏ రాశివారికి ఎలాంటి అలవాట్లు ఉంటాయో ఓసారి చూద్దాం... సాధారణంగా ఒక్కొక్కరికీ ఒక్కో అలవాటు ఉంటుంది. అయితే... జోతిష్యశాస్త్రం ప్రకారం కూడా.. ఒక్కో రాశి కి కామన్ గా కొన్ని అలవాట్లు ఉంటాయట. మరి ఏ రాశివారికి ఎలాంటి అలవాట్లు ఉంటాయో ఓసారి చూద్దాం... 1.మేష రాశి.. మేష రాశివారు.. ఎక్కడ ఉన్నాం.. ఎవరితో ఉన్నాం.. ఏం చేస్తున్నాం అనేది చూడరు. గట్టి గట్టిగా మాట్లాడేస్తూ ఉంటారు. ఈ...


కాళ్ళు తిమ్మిర్లు వచ్చి నొప్పులు పెడుతున్నాయా.. ఇదే కారణం కావొచ్చు..

కొలెస్ట్రాల్‌ పెరిగితే చాలా సమస్యలు వస్తాయి. అందుకే, దీనిని ముందుగానే గుర్తించాలి. అదెలానో తెలుసుకోండి..


మహా బలం.. తెలిస్తే వదలరు.. వేసవి కాలానికి రారాజు ఈ పండు!

తాటి ముంజలు తాటిచెట్ల కాయల నుంచి లభిస్తాయి. ఇవి వేసవిలో దొరికే ముఖ్యమైన పండ్లలో ఒకటి. ఇవి చూడటానికి జెల్లీలా, పట్టుకుంటే జారిపోయేంత మృదువుగా ఉంటాయి. తియ్యగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే వీటి లోపలి భాగంలో నీరు ఉంటుంది. ఈ పండు శరీరానికి కలిగించే చలువ వల్ల దీన్ని ‘ఐస్ యాపిల్’ అని కూడా అంటారు. తాటి ముంజలు మన భారత దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో లభిస్తాయి. ముఖ్యంగా మన దక్షణ భారత దేశంలో విరివిగా దొరుకుతాయి. చలికాలంలో పూతగా మొదలై వేసవి ప్రారంభంలో తాటి ముంజలు ఏర్పడుతాయి.సమ్మర్ వచ్చేసింది. వేడి దాటిని తట్టుకునేందుకు ఎన్నో ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ సీజన్‌లో పండ్లు, పళ్ల రసాలు ఎక్కువగా తీసుకుంటే బాడీ డీ హైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. పండ్లలో కూడా ముఖ్యంగా పుచ్చకాయ, ఖర్బూజ వంటివి ఎక్కువ నీటి శాతంతో పాటు ప్రొటీన్లను కలిగి ఉంటాయి. అయితే వీటన్నింటికి కంటే మానవ శరీరానికి ఎక్కువ మేలు చేసేవి తాటి ముంజలు. కేవలం వేసవిలో మాత్రమే ఇవి విరివిగా లభిస్తాయి. అధిక నీరు ఉండటం కారణంగా తాటి ముంజలు శరీరాన్ని చల్లపరిచే గుణం ఉంటుంది. ఐస్ యాపిల్స్‌లో ఎ, బి, సి వంటి విటమిన్లు, జింక్, ఐరన్, పొటాషియం, ఫాస్పరస్, కాల్షియం మొదలైన ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. వేసవి వేడి నుంచి శరీరాన్ని చల్లబరిచేది తాటి ముంజలు. ఇన్ని ఉపయోగాలున్నా ఈ తాటి ముంజలను శ్రీకాకుళంలో ప్రతి సెంటర్ వద్ద జోరుగా విక్రయాలు జరుపుతున్నారు. డజన్ రూ.100 పైనే అమ్ముతున్నారు. తమకు అన్ని ఖర్చులు పోను రోజుకు రూ.1000 వరకు ఆదాయం ఉంటుందని చెబుతున్నారు. మరెందుకు ఆలస్యం ఈ ఐస్ యాపిల్ ని తినండి… చల్లగా ఉండండి.


గులాబీ రంగు పెదాల కోసం సింపుల్‌ చిట్కాలు!

గులాబీ రంగు పెదవుల కోసం ప్రతి ఒక్కరూ ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక్కడ చెప్పిన హోం రెమిడిస్‌ ఫాలో అయితే మంచి ఫలితాలు ఉంటాయి.


అదృష్టం అంటే ఇదీ : వంట గదిలో తవ్వుతుంటే.. బంగారు నాణాలు దొరికాయి

అదృష్టం అంటే ఇదీ : వంట గదిలో తవ్వుతుంటే.. బంగారు నాణాలు దొరికాయి ఇల్లు రీ కన్స్ట్రక్షన్ చేస్తున్న ఓ జంట నక్తతోక తొక్కారు. వంటగదిలో తవ్వకాలు జరిపిన వారికి విలువైన 17వ శతాబ్దకాలం నాటి నాణేలు దొరికాయి. రాబర్ట్, బెట్టీ ఫుచ్స్ అనే జంట  దక్షిణ ఇంగ్లాండ్‌లోని వెస్ట్ డోర్సెట్‌లో 17వ శతాబ్ధానికి చెందిన ఓ పురాతన కాటేజ్ సౌత్ పోర్టన్ ఫార్మ్ 2019లో కొన్నారు. అయ...


Relationship Tips : మీ భాగస్వామి చిరాకుగా ఉన్నప్పుడు ఇలా అస్సలు చేయెుద్దు

Relationship Tips In Telugu : చిరాకు అనేది మనుషులకు సాధారణం. అయితే జంటలో ఒకరు చిరాకుగా ఉన్నప్పుడు ఇంకొకరు కొన్ని పనులు చేయకపోవడమే మంచిది.


Civet Coffee | పిల్లి మలంతో కాఫీ.. తాగేందుకు ఎగబడుతున్న జనం

ప్రపంచంలోనే అత్యంత రుచికరమైన.. ఖరీదైన కాఫీ మన ఇండియాలోనే తయారవుతుంది. దానిపేరు సివెట్ కాఫీ. దీనిని ఎలా తయారు చేస్తారో తెలుసా? పిల్లి మలంతో చేస్తారు. అదెలాగో తెలుసుకుందాం.పునుగు పిల్లి విసర్జనతో కాఫీ పౌడర్ తయారు చేసి కిలో రూ.50 వేలకు అమ్ముతారు. ఇది చదివి షాకయ్యారా? అక్షరాలా నిజం. పునుగు పిల్లి మలంతో చేసే కాఫీ పౌడర్‌కు అంత డిమాండ్ ఉంటుంది. దీన్నే ‘సివెట్ కాఫీ’ లేదా ‘కోపీ లువాక్’ అని పిలుస్తారు.


Snakes : పాములు స్నానం చేస్తాయా.. వేడి నుంచి ఉపశమనానికి అవి ఏం చేస్తాయంటే..?

స్నానం చేయకుండా మనుషులు ఉండలేరు. అయతే పాములు కూడా స్నానం చేస్తాయా.. లేక నీటికి అవి దూరంగా ఉంటాయా అన్న సందేహం అందరికీ వస్తుంది. నిజానికి పాములకు స్నానం చేయడం చాలా అవసరం. అయితే పాములు ఎలా స్నానం చేస్తాయి.. వాటికి స్నానం చేయడం ఎందుకంత ముఖ్యమో ఇప్పుడు తెలుసుకుందాం. చాలా పాములు వెచ్చని నీటిలో సేదతీరడానికి ఇష్టపడతాయి. అయితే చల్లటి నీటిలో ఉండటానికి మాత్రం పెద్దగా ఇష్టపడవంట. కొన్ని జాతుల పాములు ఉపశమనం పొందడానికి పదే పదే తడుస్తుంటాయి.. దీనినే స్నానంగా చూడవచ్చంట. పాములు ఎప్పుడూ తడుస్తుంటాయి. అయితే పాములు స్నానం చేయవు. అతను కేవలం తడి ప్రదేశానికి వెళ్లి, అందులో దొర్లుతూ స్నానం తమ శరీరాన్ని చల్లబరుచుకుంటాయి. ఎందుకంటే వాటికి నీరు చాలా అవసరం. పాములు సాధారణంగా కొద్దిగా స్నానం చేసి.. నీటిని తాగడం ద్వారా తమను తాము హైడ్రేట్ చేసుకుంటాయి. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం ద్వారా అవి చర్మం ద్వారా శ్వాస పీల్చుకోవడానికి వీలుగా వారి చర్మ రంధ్రాలను శుభ్రపరుచుకుంటాయి. అందుకే జూల్లో పెంపుడు పాముల కోసం ఒక గిన్నెలో నీటిని నింపుతారు.. పాము దానిలోకి ప్రవేశించి సేదతీరుతాయి. కొన్ని జాతుల పాములు స్నానం చేయడం ఆనందిస్తాయి. అవి అక్కడ గంటల తరబడి నీట మునిగి ఉండగలవు.. అయితే స్నానాన్ని ఇష్టపడని అనేక రకాల పాములు ఉన్నాయి. చెరలో ఉంచబడిన పాములు ఎప్పటికప్పుడు నీటి గిన్నెలలో తడిసిపోతాయి. పాము చలిలో అస్సలు బతకదు అంటుంటారు.. నిజానికి అతి వేడి ప్రదేశంలో కూడా పాములు జీవించలేదు. అందుకే ఎండా కాలంలో అవి స్నానం చేయడానికి చూస్తాయి. అందుకే ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉన్న సమయంలో నీటి తొట్ల దగ్గర పాములు ఎక్కువ మనకు కనిపిస్తుంటాయి. ఇక పాములకు నీరు అంటే ఇంష్టమో కాదు ఇప్పుడు తెలుసుకుందాం. పాములు నీటిని ఇష్టపడతాయి.. అంతేకాదు నీటిని త్రాగడానికి అనేక పద్ధతులను అవలంబిస్తాయి. పాముల దవడ కింది భాగం చర్మం స్పాంజ్ లాగా ఉంటుంది. పాము నీటిపైకి వచ్చినప్పుడు, దాని చర్మం నీటిని పీల్చుకుంటుంది. పాము ఆ నీటిని నెమ్మదిగా తాగుతుంది. కొన్ని పాములు నీటి వనరు దగ్గర పడుకుని నోటిని నీటిలో ముంచి నీరు తాగుతాయి. ఇతర పాములు తమ పెదవులను నీటి వనరులకు తాకి ఆ నీటిని నోటిలోకి లాగుతాయి. నీటి పాము నీటిలో బాగా నివసిస్తుంది. ఆక్సిజన్ పొందడానికి మాత్రమే దాని నోటిని నీటి నుండి బయటకు తీస్తుంది. లోపల ఎక్కువసేపు ఉండగలవు.


Aloo Masala Sandwich: పిల్లల కోసం ఆలూ మసాలా సాండ్‌విచ్ రెసిపీ, దీన్ని చేయడం చాలా సులువు

Aloo Masala Sandwich: ఎప్పుడూ దోశ, ఇడ్లీ పెడితే పిల్లలకు బోరింగ్‌గా అనిపిస్తుంది. ఒకసారి ఆలూ మసాలా సాండ్‌‌విచ్ బ్రేక్‌ఫాస్ట్ లో పెట్టి చూడండి. దీన్ని చేయడం చాలా సులువు.


స్వభావం మార్చుకోవాలి.. తేల్చుకోవాల్సింది కేసీఆరే!

స్వభావం మార్చుకోవాలి.. తేల్చుకోవాల్సింది కేసీఆరే! పద్నాలుగేళ్ల ఉద్యమకాలంలో కేసీఆర్‌‌ ఏం చెప్పినా తెలంగాణ సమాజం విన్నది. ఎందుకంటే... అది ఉద్యమం. ఒక రకంగా యుద్ధం! నాయకుడు చెప్పిందల్లా వినటం, విన్నది విన్నట్టు పాటించడం యుద్ధనీతిలో భాగం. మిగతా సమయాల్లో ఎందుకు వింటారు? అదీ విశ్వాసం సన్నగిల్లిన తర్వాత...ఉహూ, వినరుగాక వినరు! ఇప్పుడదే సంక్లిష్ట పరిస్థితిని...


Costliest Tea: మన దేశంలో అత్యంత ఖరీదైన టీ ఇదే, కొనాలంటే లక్షలు ఖర్చు పెట్టాలి

Costliest Tea: టీ తాగనిదే ఎంతోమందికి తెల్లవారదు. టీ చాలా చవకైన ధరలోనే దొరుకుతుంది. కానీ మన దేశంలోనే అతి ఖరీదైన టీ ఒకటి ఉంది. ఇది కొనడం అందరి తరం కాదు.


సీతమ్మ తల్లి పలికిన ఒకే ఒక్క మాట.. సింధూరం పూసుకున్న హనుమంతుడు.. ఏమి జరిగిందో తెలుసుకుందాం

సింధూరం అంటే హిందూ సాంప్రదాయంలో ఒక భాగమని చెప్పవచ్చు. ఈ సింధూరాన్ని ధరించేందుకు భక్తులు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తుంటారు. ఆంజనేయ స్వామి వారి అనుగ్రహానికి ప్రతీకగా సింధూరాన్ని భావిస్తుంటారు. అందుకే కాబోలు శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో సింధూరంతో స్వామివారికి పలు ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు.‌ ఈ నేపథ్యంలో సింధూరంకు ఆంజనేయస్వామికి గల అనుబంధం, సింధూరంతో ఆంజనేయ స్వామివారిని అలంకరించడానికి గల కారణమేమిటనే విషయాలను భద్రాచలం లోని శ్రీ...


Cold Water in Summer: వేసవిలో చ‌ల్ల‌టి నీళ్లు తాగుతున్నారా? త‌స్మాత్ జాగ్ర‌త్త‌

Harmful Effects of Drinking Cold Water: ఎండలు దంచికొడుతున్నాయి. ఏప్రిల్ నెల‌లోనే టెంప‌రేచ‌ర్ ఒక రేంజ్ కి వెళ్లిపోతోంది. వేడిగాలులు విప‌రీతంగా వీస్తున్నాయి. దానివల్ల ఒక‌టే దాహం. దీంతో చాలామంది ఫ్రిజ్ లో పెట్టిన చ‌ల్ల‌టి నీళ్లు తాగుతారు. ఐస్ వేసుకుని జ్యూస్‌లు, చిల్డ్ కూల్ డ్రింక్స్ తీసుకుంటారు. అదే ప‌నిగా బాటిల్స్ నింపి కూల్ చేసుకుని మ‌రీ తాగుతారు. అయితే, అలా చేస్తే ఆరోగ్యానికి హానిక‌రం అని చెప్తున్నారు డాక్ట‌ర్లు. అలా తాగితే.. లేనిపోని కొత్త...


Vampire facial: అందం కోసం ఆరాట పడితే.. ప్రమాదంలో పడ్డ ప్రాణాలు.. అసలేం జరిగిందంటే?

Vampire facial: ప్రతి ఒక్కరూ అందంగా ఉండాలని, యవ్వనంగా కనిపించాలని ఎన్నో ఎన్నో ఫేసియల్స్ చేయించుకుంటారు. ఇవి తాత్కలిక ఉపశమనాన్ని ఇచ్చినా అత్యాధునిక శాస్ర్త చిక్సితలు, స్కిన్ కేర్ థెరఫీలు చేయించుకుంటారు. ఇలాంటి తరుణంలో కొంతమంది తమ ప్రాణాలు పణంగా పెట్టాల్సి వస్తుందంటే నమ్ముతారా? ఇటీవల వెలుగులోకి వచ్చిన ఓ ఘటనతో ఒళ్లు గగుర్పాటుకు గురిచేసే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమెరికా లోని సెంటర్స్ ఫర్ డిసీజ్ అండ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం.. న్యూ...


Smartphone: ఇలా చేస్తే మీ పిల్లలు అస్సలు ఫోన్ ముట్టుకోరు..

ప్రతి నివాసంలో చిన్నారులు సెల్ ఫోన్ పట్టుకుని గేములు ఆడటం చూస్తుంటాం. ఈ తరహా అనేది నివాసాల్లో ఎక్కువ అవుతున్న నేపథ్యంలో విద్యార్థులకు ఏదో ఒక అలవాటు చేస్తే తప్ప ఆ సెల్‌ఫోన్ గేమ్స్ వదలరని తెలుసు. అయితే ఆ ఉమ్మడి జిల్లాలో ఒక మ్యూజిక్ సంస్థ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పబ్లిక్ ప్రాంతాలలో ఈ విషయాన్ని పూర్తిస్థాయిలో తీసుకు వెళ్తూ విద్యార్థులను ఆహా మనం కూడా ఈ కీబోర్డ్ నేర్చుకుంటే బాగుండేది అని ఆలోచింప చేసేలా ఒక చక్కని మ్యూజికల్...


Astrology: మరో రెండు రోజుల్లో ఈ రాశుల వారికీ మాళవ్య కుబేర యోగం.. పట్టిందల్లా బంగారమే..

Astrology:జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని గ్రహాల కలయిక కొన్ని రాశుల వారికీ అద్భుతమైన యోగాన్ని ఇస్తాయి. అందులో ముఖ్యంగా శుక్ర, బుధ గ్రహాలకు ప్రత్యేక స్థానం ఉంది. బుధుడిని గ్రహాల రారాజుగా పిలుస్తారు. శుక్రుడు కళలకు అధిపతి, ముఖ్యంగా శృంగారం, కామం, ప్రతిభ, ఫ్యాషన్ డిజైనింగ్ తదితర రంగాల్లో రాణించాలనుకునేవారికీ శుక్రుడు అనుగ్రహం ఉంటేనే సాధ్యమవుతుంది.


BellyFat: పొట్ట కింద కొవ్వుపేరుకుపోవడానికి ఇవే కారణాలంటా..?.. నిపుణులు ఏమంటున్నారంటే..?

BellyFat: పొట్ట కింద కొవ్వుపేరుకుపోవడానికి ఇవే కారణాలంటా..?.. నిపుణులు ఏమంటున్నారంటే..?


పసుపుతో హెయిర్ కేర్.. జుట్టును బలంగా ఎలా మార్చుకోవాలో తెలుసుకోండి!

అందరి వంటిట్లో లభించే పసుపు (Turmeric) కేవలం వంటల్లో వాడే మసాలా దినుసు మాత్రమే కాదు. దీనితో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. విశేషమైన ఔషధ గుణాలు ఉన్న పసుపును ఆయుర్వేద వైద్యంలో శతాబ్దాలుగా వినియోగిస్తున్నారు. ఇది డైజెషన్‌ను ఇంప్రూవ్ చేస్తుంది, చర్మానికి మెరుపును అందిస్తుంది. అంతేకాదు జుట్టుకు కూడా అద్భుతమైన ప్రయోజనాలు అందిస్తుంది. పసుపు జుట్టు పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. చుండ్రును దూరంగా ఉంచుతుంది. హెయిర్...


Marriage Cancel: తాళి కట్టేముందు వధువు షాక్‌.. రెండో ఎక్కం చెప్పనందుకు పెళ్లి రద్దు

Bride Cancelled Her Wedding Due To Groom Not Read Second Table In UP: అమ్మాయిల ఆలోచన తీరు మారడంతో పెళ్లి కాని అబ్బాయిలకు ఇబ్బంది వచ్చింది. తాజాగా ఓ యువతి చేసిన పనితో వరుడు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.


Spiderman Costume: స్పైడర్మ్యాన్ కాస్టూమ్స్ లో బైక్ మీద రొమాన్స్.. దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన పోలీసులు.. వీడియో వైరల్..

Spiderman Costume: కొందరు యువత సోషల్ మీడియాలో ఫెమస్ అవ్వడానికి రకరకాల స్టంట్ లు వేస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరు యువతీ యువకులు ప్రస్తుతం స్పైడర్మ్యాన్ కాస్టూమ్స్ లో ఢిల్లీ రోడ్లపై తిరుగుతు హల్ చల్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గామారింది.


నమ్మలేని నిజం : అచ్చం సింహ గర్జన మాదిరిగానే ఈ చిన్నారి అరుస్తుంది.. మీరూ వినండీ..

నమ్మలేని నిజం : అచ్చం సింహ గర్జన మాదిరిగానే ఈ చిన్నారి అరుస్తుంది.. మీరూ వినండీ.. పిల్లలు.. మనం ఎలా నేర్పిస్తే అలానే చేస్తారు.. ఎలా మాట్లాడమంటే అలా మాట్లాడటం నేర్చుకుంటారు.. ఈ చిన్నారి విషయంలో మాత్రం అందుకు అతీతం.. అవును.. ఈ చిన్నారి వయస్సు కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే.. ఈ పాప అచ్చం.. సింహం ఎలా అయితే గర్జిస్తుందో.. అచ్చం అలాగే గర్జిస్తుంది. సింహం ఎ...


వేసవిలో నీరసాన్ని దూరం చేసే ఆహారాలు ఇవే!

వేసవిలో తరచూ నీరసంగా అనిపిస్తుంది. ఇలాంటి సమయంలో కొన్ని ఆహారాలు తీసుకోవడం మంచిది. అవేంటో తెలుసుకుందాం.


Horoscope: ఏప్రిల్ 27 రాశిఫలాలు. వారు ఒకటి రెండు శుభవార్తలు వింటారు

Horoscope today:రాశి ఫలాలు ప్రతి రోజూ మారిపోతూ ఉంటాయి. ఒక్కో రోజు.. ఒక్కో రాశి వారికి కలిసొస్తుంది. మరికొందరికి ఇబ్బందులు తలెత్తుతాయి. ఏ రాశి వారికి ఇవాళ ఎలా ఉందో ముందే తెలుసుకుంటే.. ఏవైనా సమస్యలు ఉన్నట్లు అనిపిస్తే.. జాగ్రత్త పడవచ్చు. మరి ఈ రోజు (ఏప్రిల్ 27, 2024 శనివారం)... రాశిఫలాలు ఎలా ఉన్నాయో.. జ్యోతిష పండితులు ఏం సూచించారో తెలుసుకుందాం. మేష రాశి (Aries):గురు, శుక్ర, రవి గ్రహాలు పూర్తిగా అనుకూలంగా ఉన్నందువల్ల ఉద్యోగంలో ప్రాభవం, గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. వృత్తి జీవితంలో కూడా దూసుకుపోతారు. వ్యాపారాలు ఆర్థికంగా వేగం పుంజుకుంటాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. దూర ప్రాంతంలో ఉంటున్న బంధువులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఉద్యోగం మారే అవకాశం ఉంది. జీవిత భాగస్వామికి ఆర్థిక పురోగతి లభిస్తుంది. వృషభ రాశి (Taurus):రాహు, బుధ, కుజ గ్రహాలు కాస్తంత అనుకూలంగా ఉన్నందువల్ల ఆశించిన శుభవార్తలు వింటారు. ఉద్యోగ జీవితం కూడా ప్రశాంతంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా కొనసాగుతాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను, పనుల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు నెరవేరుతాయి. ఇంటా బయటా చాలావరకు అనుకూల వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. మిథున రాశి (Gemini):గురు, రవి, శుక్ర గ్రహాలు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగాలు అనుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాలు కూడా అంచనాకు మించి లాభాలు అందిస్తాయి. ఆర్థిక విషయాల్లో సమయం బాగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన ప్రయత్నాలు, వ్యవహారాలు సానుకూలం అవుతాయి. నిదానంగా, నిబ్బరంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేయడం మంచిది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. కర్కాటక రాశి (Cancer):కుజ, గురు, రవి గ్రహాల అనుకూలత వల్ల ఆదాయం బాగా పెరుగుతుంది. ఆదాయ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. లాభదాయకమైన స్నేహాలు ఏర్పడతాయి. కొన్న కీలకమైన ఆర్థిక సమస్యల నుంచి ఊరట లభిస్తుంది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం. కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. సింహ రాశి (Leo):రాశ్యధిపతి రవి, గురువు, శుక్రుడు అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడతాయి. మీ వ్యూహాలు, ఆలోచనలు సత్ఫలితాలనిస్తాయి. ఉద్యోగాల్లో అధికారులకు సన్నిహితం అవుతారు. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేయడం మంచిది. ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం విషయంలో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కన్య రాశి (Virgo):రాశ్యధిపతి బుధుడు సప్తమంలో అనుకూలంగా ఉన్నందువల్ల, ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. మీ వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేయడం మంచిది. ముఖ్యమైన పెండింగ్ పనులు పూర్తి అవుతాయి. అనవసర పరిచయాలకు దూరంగా ఉండాలి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సా హకాలు అందుకుంటారు. వృత్తి జీవితంలో తీరిక ఉండదు. వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. తుల రాశి (Libra):గురు, శుక్ర గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక పరిస్థితులు మరింతగా మెరుగుపడతాయి. ముఖ్యమైన చెల్లింపులు జరిగిపోతాయి. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యమైన వ్యవహారాలకు సమయం అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో జీతభత్యాలకు సంబంధించిన శుభ వార్తలు వింటారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. శుభ కార్యాలు, కుటుంబం మీద ఖర్చులు పెరగవచ్చు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. వృశ్చిక రాశి (Scorpio):రాశ్యధిపతి కుజుడు, రవి గ్రహాల సంచారం కొద్దిగా అనుకూలంగా ఉన్న ఫలితంగా అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. బంధుమిత్రుల నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో మార్పులు చేసి లబ్ధి పొందుతారు. నిరుద్యోగులకు కొత్త ఆపర్లు అందుతాయి. ఉద్యోగంలో అనుకూల వాతావరణం నెలకొంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో కార్య సిద్ధి ఉంటుంది. అప్రయత్న ధన లాభానికి అవకాశం ఉంది. ఆదాయ ప్రయత్నాలు చాలా వరకు విజయవంతం అవుతాయి. ఏ నిర్ణయమైనా కుటుంబ సభ్యులతో కలిసి తీసుకోవడం మంచిది. ధనస్సు రాశి (Sagittarius):గురు, శుక్ర, రవి గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల అన్ని రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆదరణ పెరుగుతుంది. వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. తోబుట్టువులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అంది వస్తాయి. ఆర్థిక స్థిరత్వాలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. మకర రాశి (Capricorn):కుజ, శుక్ర గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల ఎటువంటి ప్రయత్నమైనా సానుకూల ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు వచ్చే సూచనలు ఉన్నాయి. ఉద్యోగ జీవితంలో ఒత్తిడి తగ్గుతుంది. వృత్తి, వ్యాపారాలు బిజీ అవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. కుంభ రాశి (Aquarius):కుజ, రవి సంచారం అనుకూలంగా ఉన్నందువల్ల ఉద్యోగ సంబంధ మైన ఎటువంటి ప్రయత్నం అయినా కలిసి వస్తుంది. ఉద్యోగంలో మార్పులు, చేర్పులకు అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి అవకాశాలు పెరుగుతాయి. బంధుమిత్రులతో విందులు, వినోదాలకు ప్లాన్ చేస్తారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. సోదర వర్గంతో అనుకోకుండా స్థిరాస్తి వివాదం పరిష్కారం అవుతుంది. మీన రాశి (Pisces):బుధ, గురు, శుక్ర గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల లాభాలపరంగా వృత్తి, వ్యాపారాలు బాగా పుంజుకుంటాయి. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఆశించిన స్థాయిలో లాభాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. సన్నిహితుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి సంస్థల నుంచి ఆఫర్లు అందుతాయి. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


Venus Lucky Zodiacs: మేష రాశిలో శుక్రుడు కదలికలు.. ఈ 3 రాశులవారికి కెరీర్‌, డబ్బు పరంగా గుడ్‌న్యూస్‌ వినబోతున్నారు!

Venus Transit Lucky Zodiacs: మేష రాశిలో శుక్రుడు జరిపే కదలిక కారణంగా ఈ కింది రాశులవారు విపరీతమైన ధన లాభాలు పొందుతారు. అంతేకాకుండా వీరికి కీర్తి, సంపాదన కూడా రెట్టింపు అవుతుంది. అయితే ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం.


Benefits Of Raw Banana: పచ్చి అరటిపండ్లతో కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే..!

Raw Banana Nutrition: పచ్చి అరటిపండ్లు భారతదేశంలో చాలా ప్రాచుర్యం పొందిన ఆహారం. వీటిని వేయించి, ఉడికించి, కూరగా, స్నాక్స్ గా, డెజర్ట్ గా అనేక రకాలుగా తింటారు. పచ్చి అరటిపండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్యానికి ఇవి ఎలా సహయపడుతాయి అనేది మనం తెలుసుకుందాం.


Thati Munjalu | తాటిముంజలు తింటే ఇన్ని లాభాలా?

తాటి ముంజలు తాటిచెట్ల కాయల నుంచి లభిస్తాయి. ఇవి వేసవిలో దొరికే ముఖ్యమైన పండ్లలో ఒకటి. ఇవి చూడటానికి జెల్లీలా, పట్టుకుంటే జారిపోయేంత మృదువుగా ఉంటాయి. తియ్యగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే వీటి లోపలి భాగంలో నీరు ఉంటుంది. ఈ పండు శరీరానికి కలిగించే చలువ వల్ల దీన్ని ‘ఐస్ యాపిల్’ అని కూడా అంటారు. తాటి ముంజలు మన భారత దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో లభిస్తాయి. ముఖ్యంగా మన దక్షణ భారత దేశంలో విరివిగా దొరుకుతాయి. చలికాలంలో పూతగా మొదలై వేసవి ప్రారంభంలో తాటి ముంజలు ఏర్పడుతాయి.


పుచ్చకాయ కొనేటప్పుడు తియ్యగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి?

పుచ్చకాయ కొనేటప్పుడు తియ్యగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి? వేసవి కాలంలో వచ్చిందంటే సమృద్ధిగా దొరికేవి పుచ్చకాయలు.ఎండ వేడిమి సీజన్ లో చల్లదనాన్ని ఇస్తాయి. రీఫ్రెషింగ్, రుచికోసం తింటుంటాం. పుచ్చకాయలో విట మిన్ సీ, ఏ పుష్కలంగా ఉంటాయి.కొన్ని రకాల పుచ్చకాయలు క్యాన్సర్, గుండె సంబంధిత జబ్బులనుంచి రక్షించే శక్తివంతమైన ఆంటీక్సీడెంట్లను కలిగి ఉంటా యి. నీటి శాతం...


Rice Powder Face Pack : ఈ రైస్ పౌడర్ ఫేస్ ప్యాక్.. మూడు రాత్రులు వాడండి.. చంద్రుడిలా చర్మం మెరిసిపోతుంది!

Rice Powder Face Pack : ముఖం అందంగా మెరిసిపోవాని అందరూ కోరుకుంటారు. ఇందుకోసం సహజసిద్ధమైన పదార్థాలను ఉపయోగించాలి. అందుబో బియ్యం ఒకటి.


ఆర్థిక ఇబ్బందులను దూరం చేసే వాస్తు టిప్స్.. ఇలా చేస్తే డబ్బు సమస్యలు ఉండవు

Vastu Tips: మీరు ఎంత కష్టం చేసినా, దానికి తగ్గ ఫలితం పొందట్లేదా..? డబ్బు విషయంలో ఎప్పుడూ నష్టాలే వస్తున్నాయా..? ఆర్థిక ఇబ్బందులు అస్సలు వదలట్లేదా..? అయితే కొన్ని వాస్తు దోషాలు ఇందుకు కారణం కావచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం.. మీ ఇంటి లేఅవుట్, స్ట్రక్ఛర్ మీ ఆర్థిక స్థితిపై ప్రభావం చూపుతుంది. అందుకే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు వాస్తు దోషాలను సెట్ చేసుకోవాలి. అలాగే కొన్ని వాస్తు టిప్స్ పాటిస్తే అప్పులు తీర్చుకోవడం సాధ్యమవుతుంది, ఆర్థిక స్థిరత్వం...


Ullipaya Nilva Pachadi: ఉల్లిపాయ నిల్వ పచ్చడి ఇలా చేసుకుంటే... ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇడ్లీ ,దోశ, అన్నంతో తినవచ్చు

Ullipaya Nilava Pachadi: నిల్వ పచ్చడి అనగానే మామిడికాయలు, ఉసిరికాయలు, నిమ్మకాయలతో చేసేవే కాదు... ఉల్లిపాయతో కూడా చేస్తారు. ఇవి చాలా టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయ నిల్వ పచ్చడి రెసిపీ చాలా సులువు.


ఈ నంబర్స్ లో మీ డేట్ ఆఫ్ బర్త్ ఉందా.. అయితే జనం మీ గురించి ఏమనుకుంటారో తెలుసుకోవచ్చు

Numerology: న్యూమరాలజీ అనేది పురాతన నమ్మకం. ఇది వారి పుట్టిన తేదీ ఆధారంగా వారి లక్షణాలు , ధోరణులను అంచనా వేయగలదు. ప్రతి వ్యక్తి పుట్టినరోజును సంగ్రహించడం ద్వారా సంబంధిత సంఖ్యలు కనుగొనబడతాయి. ఉదాహరణకు ఒకరి పుట్టినరోజు 25 అని అనుకుందాం. అతని పుట్టినరోజుల మొత్తం 7.జీవితంలో అహంకారం, అతి విశ్వాసం ఉన్న వారి పుట్టిన తేదీని చూద్దాం. ఎప్పుడూ రాజుల్లా ప్రవర్తించే వారు. వారెవరో చూద్దాం. Number 3: 3, 12, 21, 30 తేదీలలో జన్మించిన వ్యక్తులు తరచుగా తమను తాము నిరూపించుకోవడానికి ఎదుటి వాళ్ల దృష్టిని ఆకర్షించడానికి తమను తాము వ్యక్తం చేస్తారు. వారిని లెవలేట్ చేయాలని ఎవరైనా ప్రయత్నిస్తే వారి అహంకారం బయటపడుతుంది. Number 9: 9, 18, 27 తేదీలలో జన్మించిన వ్యక్తులు ఎల్లప్పుడూ అహంకారంతో ఉంటారు. ఇతరులకు సహాయం చేయడంలో రాణిస్తారు. ప్రపంచాన్ని మార్చడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులను అతిగా సాధించడం. పనికి వస్తే తెల్లవారినట్లుగా ఇచ్చిన పని పూర్తి చేస్తారు. Number 1: 1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన వారు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. వారి మితిమీరిన ఆత్మవిశ్వాసం వారిని బాధ్యతాయుతంగా ప్రవర్తించేలా చేస్తుంది. ఇతరులకన్నా తామే గొప్పవారమని ఎప్పుడూ అహంకారంతో ఉంటారు. Number 5: 5, 14, 23 తేదీలలో జన్మించిన వ్యక్తులు స్వతంత్రంగా మరియు ధైర్యంగా ఉంటారు. ఎలాంటి నిబంధనలు పాటించకుండా తమదే చట్టమని అహంకారంతో వ్యవహరిస్తున్నారు. వారి ప్రత్యేక దృక్పథం కారణంగా వారు ఇతరుల కంటే మెరుగైన వారని భావిస్తారు. Number 8: 8,17,26 తేదీలలో జన్మించిన వ్యక్తులు పోటీ , ప్రతిష్టాత్మక వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఎల్లప్పుడూ విజయం యం కోసం ప్రయత్నిస్తారు. కానీ ఇతరులకు మద్దతివ్వడంలో ఎప్పుడూ ముందుంటారు. Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో సోషల్ సమాచారం మాత్రమే. దీన్ని తెలుగు న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.


Akshaya Tritiya 2024 మీ రాశి ప్రకారం, అక్షయ తృతీయ వేళ వీటిని దానం చేస్తే.. మీ ఇంట కనకవర్షం కురుస్తుందట..!

Akshaya Tritiya 2024 అక్షయ తృతీయ అంటే అందరికీ గుర్తొచ్చేది బంగారంతో పాటు ఖరీదైన వస్తువులే.. వీటినే ఎక్కువగా కొంటూ ఉంటారు. అయితే కేవలం కొనడం వరకే కాదు.. కొన్ని వస్తువులను తప్పనిసరిగా దానం చేయాలని పండితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జ్యోతిష్యం ప్రకారం, 12 రాశుల వారు ఏమి దానం చేయాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...


Red Garlic Chutney: సౌత్‌ ఇండియన్ స్టైల్‌ ఎర్రని వెల్లుల్లి పచ్చడి.. ఇలా చేస్తే రుచి అద్భుతం..!

Red Garlic Chutney: సాధారణంగా మన టిఫిన్లు, రైస్‌లోకి కొబ్బరి చట్నీ తయారు చేసుకుంటాం. మన సౌత్‌ లో ఇది ఎంతో ఫెమస్, దోశ, ఇడ్లిలోకి రుచి అద్బుతంగా ఉంటుంది.


ముఖంపై ముడతలు నివారించే బెస్ట్ ఫేస్ ప్యాక్..!

ఈ కిరణాల ప్రభావాల నుండి చర్మాన్ని రక్షించడానికి , ఇప్పటికే ఉన్న ముడతలను తొలగించడానికి ఇక్కడ కొన్ని ఇంటి నివారణలు ఉన్నాయి. వయసు పెరుగుతుంటే ముఖం పై ముడతలు రావడం మొదలౌతాయి. మన వయసు పెరుగుతోంది అనడానికి సంకేతం ఇది. అయితే దీనికి ప్రధాన కారణం సూర్యునిలోని అతినీలలోహిత కిరణాలు. ఈ కిరణాల ప్రభావాల నుండి చర్మాన్ని రక్షించడానికి , ఇప్పటికే ఉన్న ముడతలను తొలగించడానికి ఇక్కడ కొన్ని ఇంటి నివారణలు ఉన్నాయి. గుడ్డు , నిమ్మకాయ: గుడ్డులోని తెల్లసొన ప్రోటీన్ చర్మం...


Clove Tea 5 Benefits: లవంగం టీ తాగుతున్నారా? మైండ్‌ బ్లాంక్‌ అయ్యే మిరకిల్స్..!

లవంగం మన వంటగదుల్లో కచ్చితంగా ఉండే ఓ మసాలా. ఇందులో మెడిసినల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. లవంగం మనం సాధారణంగా స్పైసీ వంటకాల్లో వినియోగిస్తాం. చికెన్, మటన్‌, బగారా రైస్ ఏదైనా వెజిటేబుల్ మసాలా కర్రీ వండుకున్నప్పుడు ఉపయోగిస్తాం. అయితే, ఈ మాసాలా గత ఎన్నో సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నాం. జలుబు, దగ్గుతో బాధపడుతున్నవారికి లవంగం ఎఫెక్టివ్ రెమిడీ. లవంగం మన డైట్లో చేర్చుకోవడం మేలు. కొంతమంది ఆరోగ్య నిపుణులు లవంగం రాత్రి పడుకునేటప్పుడు చేర్చుకోవాలని చెబుతారు....


సమ్మర్ లో బీట్ రూట్ జ్యూస్ ఎందుకు తాగాలి..?

కానీ కాస్త కష్టమైనా ఈ జ్యూస్ తాగడం వల్ల చాలా ప్రయోజనాలు జరుగుతాయి అని నిపుణులు చెబుతున్నారు. మరి.. ఈ ఎండాకాలం బీట్ రూట్ జ్యూస్ తాగితే కలిగే లాభాలేంటో ఓసారి చూద్దాం.. ఈ ఎండాకాలంలో మనం బాడీని హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి. దాని కోసం ఎక్కువగా వాటర్ తాగుతూ ఉంటాం. అయితే.. వాటర్ తో పాటు.. కొబ్బరి నీళ్లు, నిమ్మకాయ నీళ్లు, పలు పండ్ల రసాలు తాగుతూ ఉంటాం. అయితే..వీటితో పాటు.. సమ్మర్ లో కచ్చితంగా మనం ఒక జ్యూస్ తాగాలి. అదే బీట్ రూట్ జ్యూస్. నిజానికి పండ్ల రసాలు...


5 Cooling Face masks: మండే ఎండలకు చల్లదనాన్నిచ్చే 5 కూలింగ్‌ ఫేస్ మాస్క్స్‌.. ముఖానికి రెట్టింపు మెరుపు..

5 Cooling Face masks: మండే ఎండలకు చల్లదనాన్నిచ్చే 5 కూలింగ్‌ ఫేస్ మాస్క్స్‌.. ముఖానికి రెట్టింపు మెరుపు..


Cardamom Warm Water Benefits : యాలకుల వేడి నీరు తాగితే మీకు చెప్పలేనన్నీ ప్రయోజనాలు దక్కుతాయి

Cardamom Warm Water Benefits In Telugu : యాలకులు ఆరోగ్యానికి మంచివి. అయితే వేడి నీటితో కలిపి ఖాళీ కడుపుతో తీసుకునే అనేక ప్రయోజనాలను పొందవచ్చు.


Urine In Night : రాత్రిపూట ఎక్కువగా మూత్రవిసర్జన చేయడం తేలికగా తీసుకోవద్దు

Urination In Night Time : రాత్రిపూట తరచుగా మూత్ర విసర్జన చేయడం అనే విషయాన్ని ఈజీగా తీసుకోవద్దు. కొన్ని రకాల సమస్యలు ఉంటేనే ఇలా అవుతుంది.


Side Effects Of Packed Wheat Flour: ప్యాకెట్ గోధుమ పిండి విషంతో సమానమా? రోగాలకు దారితీస్తుందా!

Wheat Flour Side Effects: మనం రోజూ వారీ వంటల్లో వినియోగించే ప్యాకెట్ గోధుమ పిండి ఆరోగ్యానికి ప్రమాదకరమని తెలుసా? అయితే ప్యాకెట్ గోధుమ పిండి వినియోగం వల్ల రోగాల బారిన పడే అవకాశం ఉందట. అయితే ఎలాంటి గింజలతో చేసిన పిండిని వినియోగిస్తే మంచిదో తెలుసుకుందాం.


Mango Lassi: చల చల్లని మ్యాంగో లస్సి తాగి చూడండి, ఈ ఎండల్లో ప్రాణం లేచొచ్చినట్టు అనిపిస్తుంది

Mango Lassi: ఎండాకాలంలో ఏదైనా చల్ల చల్లగా తినాలనిపిస్తుంది. ఎప్పుడూ పెరుగు, మజ్జిగ మాత్రమే కాదు, ఒకసారి మ్యాంగో లస్సీ చేసుకుని తాగండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది.


Honey Vs Jaggery : బెల్లం, తేనెలో ఏది ఆరోగ్యానికి ప్రయోజనాలను అందిస్తుంది?

Honey Vs Jaggery : స్వీట్లను దాదాపు అందరూ ఇష్టపడుతారు. ఆరోగ్యం విషయానికి వస్తే తీపి సమస్యగా ఉంటుంది. అయితే బెల్లం, తేనెలో ఏది తీసుకుంటే మంచిది?


ఓటేసి రండి ఫ్రీగా బటర్ దోశ, లడ్డూ తినండి

ఓటేసి రండి ఫ్రీగా బటర్ దోశ, లడ్డూ తినండి బెంగళూరు: లోక్ సభ ఎన్నికల్లో  పోలింగ్ శాతాన్ని పెంచేందుకు బెంగళూరులోని వివిధ హోటళ్లు వినూత్న ప్రయత్నం చేశాయి. ఓటు వేసి వచ్చినవారికి బటర్ దోశ, లడ్డూ, కాఫీ, జ్యూస్​తో పాటు ఇతర ఆహార పదార్థాలను  ఫ్రీగా అందజేశాయి. దీంతో పలు రెస్టారెంట్ల వద్ద భారీ సంఖ్యలో జనం క్యూ కట్టారు. శుక్రవారం కర్నాటకలోని 14 లోక్‌‌సభ స్థానాల...


పసుపును ముఖానికి రాసుకుంటే కలిగే ప్రయోజనాలు!

పసుపు చర్మాన్ని అందంగా, ఆకర్షణీయంగా మార్చుతుంది. పసుపును వివిధ పదార్థాలతో కలిపి రాసుకుంటే కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ వివరించాం.