Trending:


Health Tips: గోధుమపిండి కాకుండా ఈసారి ఈ పిండి ట్రై చేయండి.. రుచి ఆకాశంలో.. బరువు అదుపులో..

Healthy Flour : ఇంట్లో స్నాక్స్ అని ఏదో ఒక పిండి పదార్థాలు వాడుతూ ఉంటాం. కానీ ఎప్పుడూ అదే గోధుమపిండి కాకుండా.. కొత్తగా వెరైటీగా ఏమైనా కూడా ట్రై చెయ్యొచ్చు. ముఖ్యంగా ఆరోగ్యం పాడు చేసుకోకుండా.. ఆరోగ్యానికి మంచివైన పిండి పదార్థాలు వాడొచ్చు.


పిల్లలను చురుకుగా మార్చే యోగాసనాలు ఇవి..!

ఆటల్లో మాత్రమే కాదు.. కొందరు పిల్లలు చదువుల్లోనూ పెద్దగా ఆసక్తి చూపించరు. చదువుల్లో వెకపడిపోతూ ఉంటారు. మీ పిల్లల్లోనూ ఆ సమస్య ఉంటే.. వారు చదువుల్లో, ఆటల్లో వెకనపడుతున్నారని మీకు అనిపిస్తే.. వారిని వెంటనే యోగాలో చేర్పించాలి. తమ పిల్లలు అన్నింట్లోనూ ముందుండాలని, వారి తెలివి తేటలు పెరగాలని , చాలా చురుకుగా ఉండాలి అని ప్రతి పేరెంట్స్ కోరుకుంటారు. అయితే.. అందరు పిల్లలు అలా అన్నింట్లోనూ ముందు ఉండాలని రూల్ లేదు. దీంతో.. పేరెంట్స్ తమ పిల్లలు...


Onion Dosa: ఉల్లి దోస ఈజీగా తయారు చేసుకోవడం ఎలా?

Onion Dosa Recipe: ఉల్లి దోస ఎంతో రుచికరమైన డిష్‌. దీని ఎక్కువగా బ్రేక్‌ ఫాస్ట్‌లో తయారు చేస్తారు. అయితే దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.


నెలల వయసున్న పిల్లల్ని ఏసీ రూమ్‌లో పడుకోబెట్టొచ్చా..

ఎండాకాలంలో చాలా మంది ఏసీ వాడతారు. మరి, నెలల వ్యవధిలో ఉన్న పిల్లల్ని ఏసీ గదుల్లో పడుకోబెట్టొచ్చా.. తెలుసుకోండి.


Gold Wastage: బంగారం ఆభరణంలో తరుగు ఎలా తీస్తారో తెలుసా..

బంగారంతో ఆభరణాలు తయారు చేసేటప్పుడు తరుగు ఎందుకు వస్తుంది. బంగారం నాణ్యత లేదా స్వచ్ఛతను సున్నా నుంచి 24 క్యారెట్ల రూపంలో చెబుతారు. అసలు ప్యూర్ గోల్డ్‌లో తరుగు ఎంత ఉంటుందనే విషయని కరీంనగర్ కు చెందిన స్వర్ణకారుడు నగేష్ కుమార్ ను లోకల్ 18 పలకరించే ప్రయత్నం చేసింది. స్వర్ణకారుడు నగేష్ మాట్లాడుతూ 24 క్యారెట్ల బంగారంఅంటే అది 99.99 శాతం స్వచ్ఛమైనదని అర్థం. ఇందులో లెక్కలోకి తీసుకోలేనంత మోతదులో ఇతర లోహలు ఉంటాయి. 24 క్యారెట్స్ బంగారం సున్నితంగా ఉండడంతో...


నెల రోజులు చక్కెర తినకపోతే ఏం జరుగుతుంది?

చక్కెరతో చేసిన ఎలాంటి ఆహారాలైనా టేస్టీ టేస్టీగా ఉంటాయి. అందుకే చాలా మంది తీపిని బాగా ఇష్టపడతారు. కానీ చక్కెర మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు. రెగ్యులర్ గా చక్కెరను తినేవారు ఒక నెల పాటు తినకపోతే ఏం జరుగుతుందో తెలుసా? చక్కెరను ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఎందుకంటే దీనిలో ఉండే ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరంలో నీటి నిలుపుదలకి కారణమవుతాయి. దీనివల్ల పీరియడ్స్ సమయంలో భరించలేని నొప్పి వస్తుంది. అలాగే చక్కెర మన బరువును కూడా పెంచుతుంది. అసలు...


Your Weekly Horoscopes: ఈ వారం ఓ రాశివారికి ఆకస్మిక ధనలాభం

Your Weekly Horoscopes: రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ వారం రాశి ఫలాలు లో తెలుసుకుందాం వార ఫలాలు : 05-5-24 నుండి 11-5-24 వరకు మేషం (అశ్విని భరణి కృత్తిక 1) నామ నక్షత్రాలు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9 స్థిరాస్తులు విషయంలో తగాదాలు ఏర్పడును. చిన్నపాటి గాయాలు జబ్బులు చేయును. వివాహ విషయములో చిన్నపాటి...


చంకల్లో చెమట పట్టకుండా ఏం చేయాలో తెలుసా?

ఎండాకాలం వచ్చిందంటే చాలు ఒంట్లో నుంచి చెమటలు కారుతూనే ఉంటాయి. ముఖ్యంగా చంకల్లో చెమటలు ఎక్కువగా పడుతుంటాయి. దీనివల్ల అక్కడ డ్రెస్ తడవడమే కాకుండా దుర్వాసన కూడా వస్తుంటుంది. అయితే కొన్ని చిట్కాలను ఫాలో అయితే చంకల్లో చెమటలు పట్టకుండా చేయొచ్చు. అదెలాగంటే.. స్నానం చేసిన తర్వాత.. కాలాలతో సంబంధం లేకుండా కొంతమంది వేడినీటితో స్నానం చేస్తుంటారు. ఎండకాలంలో కూడా వేడి నీటి స్నానం చేస్తుంటారు.చన్నీటి స్నానమైనా, వేడినీటి స్నానమైనా ఎండాకాలంలో చంకల్లో చెమట...


Astrology: వృషభ రాశిలో 3 గ్రహాల కలయిక.. ఈ రాశులవారికి లాభాలే లాభాలు!

Venus, Sun and Jupiter Conjunction Horoscope In Telugu: త్వరలోనే వృషభ రాశిలో మూడు గ్రహాల కలయిక జరగబోతోంది. దీని కారణంగా కొన్ని రాశువారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి.


ఈ రాశుల వారు కోటీశ్వరులయ్యే అవకాశం ఉంది

జ్యోతిషశాస్త్రం ప్రకారం.. ఒక వ్యక్తి భవితవ్యం వారి రాశిచక్రం ఆధారంగా నిర్ణయించబడుతుంది. జ్యోతిష్యం ప్రకారం.. కొన్ని రాశుల ఆడవారు కోట్ల రూపాయలు సంపాదిస్తారు. వాళ్లు ఎవరెవరంటే? హిందూ సంస్కృతిలో ఎన్నో ఏండ్లు జ్యోతిష్యాన్ని ఆచరిస్తున్నారు. ఒక వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది? ఒక వ్యక్తి స్వభావం ఎలాంటిది అనేది వారి రాశిచక్రంపై ఆధారపడి ఉంటుంది. ఈ విధంగా జ్యోతిషశాస్త్రం ప్రకారం.. కొన్ని రాశుల ఆడారు తమ జీవితంలో కోటీశ్వరులు అవుతారు. వాళ్లు ఎవరెవరంటే? వృషభ రాశి...


జ్యూస్ ఎక్కువగా ఉండే నిమ్మకాయల్ని గుర్తించడం ఎలా.. ఇదిగో ఇలా

Juicy Lemon: వేసవి ఎండలు దేశవ్యాప్తంగా ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. ఈ సమయంలో నిమ్మకాయలకు విపరీతమైన డిమాండ్ ఉంది. అయితే జనం ఎక్కువ చెల్లించి జ్యూస్ కొని తాగుతున్నారు. అయితే నిమ్మకాయలు జ్యూస్ లేని కారణంగా చాలా మంది చాలా మంది ఖరీదైన డబ్బు చెల్లించి మోసపోతున్నారు. దీనికి చాలా కారణాలున్నాయి. జ్యుసి నిమ్మకాయలు ఏమిటో తెలిస్తే కొనుక్కోవచ్చు. అందుకే మార్కెట్‌కి వెళ్లే ముందు మనం ఎలాంటి నిమ్మకాయ కొనుక్కోవాలో ముందుగా తెలుసుకుని మోసం నెట్‌వర్క్‌లో పడకుండా జాగ్రత్తపడండి. వేసవిలో నిమ్మకాయ లేకుండా చాలా మందికి ఆహారం గొంతులోకి వెళ్ళదు. రైస్ ఐటమ్ అయినా లేదా సూప్ అయినా వేసవిలో నిమ్మరసం పిండడం తప్పనిసరి. మార్కెట్‌లో నిమ్మకాయ ధర పెరిగింది. సంక్షోభం ఉన్నంత కాలం నిమ్మకాయల ధర తగ్గదు. అయితే నిమ్మకాయను ఎక్కువ ధర పెట్టి కొనుగోలు చేసినా అందులో రసం ఉండదని మీరు చాలాసార్లు గమనించి ఉంటారు. దీని కోసం మీరు చేయవలసిన మొదటి పని నిమ్మకాయ బరువును తనిఖీ చేయడం. నిమ్మకాయ ఎంత బరువైతే అంత జ్యూసీగా ఉంటుంది. ఎక్కువ బరువున్న నిమ్మకాయలను కొనండి. రెండవది నిమ్మ పై తొక్క చాలా గట్టిగా ఉండకూడదు. దీన్ని సున్నితంగా నొక్కితే నిమ్మతొక్క కాస్త మెత్తగా ఉంటే నిమ్మరసం జ్యుసిగా ఉంటుందని తెలుస్తుంది. నిమ్మకాయలు అసమానంగా, చాలా గరుకుగా (గట్టిగా) ఉంటే తీసుకోకండి. బదులుగా మృదువైన చర్మంతో నిమ్మకాయలను ఎంచుకుని కొనండి. ప్రకాశవంతమైన పసుపు నిమ్మకాయలను కొనండి. ప్రకాశవంతమైన పసుపు జ్యుసి నిమ్మకాయను ఎంచుకోండి. ఎందుకంటే నిమ్మకాయ కాస్త పచ్చగా ఉంటే ఇంకా పండలేదని అర్థం. నిమ్మకాయలపై పసుపు లేదా గోధుమ రంగు మచ్చలు ఉంటే వాటిని కొనకండి. అలాంటి నిమ్మకాయలు తరువాత చెడిపోతాయి. నిమ్మకాయలు ఎండిపోకుండా నిల్వ చేయండి: వేసవిలో నిమ్మకాయలను ఎక్కువ కాలం తాజాగా ఉంచడం చాలా కష్టం. ఎందుకంటే ఈ సీజన్‌లో నిమ్మకాయలు కొద్ది రోజుల్లోనే ఎండిపోతాయి. ఫలితంగా వాటి రసం తగ్గిపోయి గట్టిపడతాయి. కాబట్టి వేసవిలో నిమ్మకాయలను ఎలా ఉత్తమంగా నిల్వ చేయాలో మేము మీకు చెప్పబోతున్నాం. ఈ విధంగా మీరు చాలా రోజులు నిమ్మకాయలను తాజాగా మరియు జ్యుసిగా ఉంచవచ్చు. నిమ్మకాయలను ఫ్రిజ్‌లో ఎలా నిల్వ చేయాలి: నిమ్మకాయలను ఎక్కువసేపు తాజాగా ఉంచేందుకు వాటిని ఫ్రిజ్‌లో ఉంచవచ్చు. అయితే నిమ్మకాయలను ఫ్రిజ్‌లో తెరిచి ఉంచితే ఎండిపోవడం మొదలవుతుందని గుర్తుంచుకోండి. కాబట్టి ఎల్లప్పుడు నిమ్మకాయలను గాలి చొరబడని డబ్బాలో లేదా జిప్ లాక్ బ్యాగ్ లో భద్రపరుచుకోండి. ఇలా చేయడం ద్వారా మీరు 1 వారం నిమ్మకాయను ఉపయోగించవచ్చు. నిమ్మకాయను టవల్‌లో చుట్టండి: మీరు నిమ్మకాయను టవల్‌లో చుట్టవచ్చు. ఇంట్లో ఫ్రిజ్ లేకపోతే ఈ పద్ధతిని ఉపయోగించవచ్చు. దీని కోసం మీరు మొదట నిమ్మకాయను బాగా కడగాలి. తర్వాత శుభ్రంగా మరియు పొడిగా ఉన్న కాటన్ టవల్ తీసుకుని ఈ టవల్ లో నిమ్మకాయ పండ్లను విడిగా చుట్టాలి. ఇప్పుడు కట్టిన నిమ్మకాయ బుట్టను చల్లని మరియు చీకటి ప్రదేశంలో ఉంచండి. ఈ పద్ధతిని అనుసరించడం వల్ల నిమ్మకాయలు వారం రోజుల వరకు తాజాగా ఉంటాయి.


టూల్స్ గాడ్జెట్స్ : ట్రయాంగిల్ మాప్

టూల్స్  గాడ్జెట్స్ : ట్రయాంగిల్ మాప్ టూల్స్  గాడ్జెట్స్ : ట్రయాంగిల్ మాప్ ఇల్లు క్లీన్‌‌ చేయడానికి రకరకాల మాప్‌‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే.. ఇది మాత్రం మల్టీఫంక్షనల్ డిజైన్ క్లీనింగ్ మాప్. చూడడానికి త్రిభుజాకారంలో ఉంటుంది. దీన్ని వ్యోక్స్ అనే కంపెనీ మార్కెట్‌‌లోకి తెచ్చింది. దీని హెడ్‌‌ని 360 డిగ్రీల వరకూ రొటేట్ చేసుకోవచ్చు.  సోఫా, బెడ్, వాల్ కార...


పూజ తర్వాతే ఇక్కడ మద్యం సేవిస్తారు.. ఆ భక్తులు ఎవరు ? ఆ ఆచారం ఎందుకు ?

మద్యం సీసాలను పూజకు సమర్పించే ఆలయం ఒకటి ఉంది. ఇక్కడ మద్యం సీసాలను ఉంచి పూజలు నిర్వహించిన తర్వాతే మద్యాన్ని స్వీకరిస్తారు ఆ భక్తులు. ఇంతకు ఆలయం ఎక్కడ ఉందో తెలుసా? మన తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా అల్లాదుర్గం గ్రామ శివారులో...మెదక్ జిల్లా అల్లాదుర్గం గ్రామ శివారులో వెలిసిన రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయం ప్రముఖ ఆలయాలలో ఒకటి. భక్తులు కోరుకున్న కోరికలు తీర్చే ఆలయంగా ఈ ఆలయం ప్రసిద్ది గాంచిది. ఈ ఆలయానికి రెండు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల...


ప్రపంచంలోనే అత్యంత బలమైన జంతువులు ఇవే!

భూమ్మీద ఎన్నో జంతువులు నివసిస్తున్నాయి. అందులో అత్యంత దృఢమైన జీవులు ఏంటో తెలుసుకుందాం.


Mothers Day: అమ్మకు ప్రత్యేకమైన బహుమతి ప్లాన్ చేస్తున్నారా? ఈ 5 గిఫ్ట్స్ చాలా బెటర్..

మాతృ దినోత్సవం సమీపిస్తున్న సందర్భంగా, అమ్మకు ప్రత్యేకంగా ఏదైనా బహుమతి ఇవ్వాలని ఆలోచిస్తున్నారా? కానీ, ఖరీదైన బహుమతులు కొనేంత బడ్జెట్ లేక నిరాశ పడిపోతున్నారా! చింతించాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే అమ్మకు నచ్చేలా, ఆమెకు ఉపయోగకరంగా ఉండే టెక్ గ్యాడ్జెట్లను తక్కువ ధరలకే కొనుగోలు చేసి బహుమతిగా ఇవ్వవచ్చు. మరి బడ్జెట్‌కు సరిపోయే ఆ అద్భుతమైన టెక్ గ్యాడ్జెట్స్‌ ఏవో తెలుసుకుందాం.హానర్ X9b 5G స్మార్ట్‌ఫోన్హానర్ X9b 5G స్మార్ట్‌ఫోన్ ధర 8GB RAM + 256GB ROM...


అక్షయ తృతీయ రోజు బంగారం ఎందుకు కొనుగోలు చేస్తారంటే..!!

హిందూ సాంప్రదాయంలో అక్షయ తృతీయ చాలా మంచి రోజు. ఈ రోజున అన్ని రకాల శుభ కార్యాలు చేయవచ్చు. ఈరోజు పవిత్రమైన రోజుగా భావిస్తారు. కనుక ఈ రోజు ఏ పని చేయడానికైనా మంచి ఘడియ. అక్షయ తృతీయ రోజున బంగారు, వెండి ఆభరణాలు, గృహాలు, వాహన మొదలైనవి కొనుగోలు చేసే సంప్రదాయం ఆనాదిగా వస్తుంది. ఆ రోజున బంగారు ఆభరణాలను ఎక్కువగా కొనుగోలు చేస్తారు. కొన్ని కారణాల వల్ల బంగారం కొనలేకపోయిన చాలా మంది ఈ రోజున వెండి కొనుగోలు చేస్తారు.అక్షయ తృతీయ రోజున బంగారం లేదా వెండి కొనుగోలు...


Lucky Zodiac signs: గురువు సంచారంలో మార్పు వల్ల మహర్జాతకం పట్టబోతున్న రాశులు ఇవే..

Lucky Zodiac signs: 2024 మే నెల ఒకటో తేదీ దేవగురువు అయినటువంటి బృహస్పతి మేష రాశిలో నుంచి వృషభ రాశిలో ప్రవేశిస్తాడు. ఈ మార్పు మంచి ఫలితాలను ఇస్తుంది. ఏ రాశులకు ఎలా కలిసివస్తుందో తెలుసుకుందాం.


Room Cool Without AC : ఏసీ లేకుండా రూమ్ కూల్ చేయండి.. ఈ సింపుల్ చిట్కాలను ప్రయత్నించండి

Room Cool Without AC : వేసవి మెుదలైంది. విపరీతమైన వేడితో చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. అయితే ఏసీ లేకుండా కూడా ఇంటిని చల్లగా ఉంచుకోవచ్చు.


అయ్యో బిడ్డా! .. ఆడ శిశువును బతికుండగానే పాతిపెట్టారు

అయ్యో బిడ్డా! .. ఆడ శిశువును బతికుండగానే పాతిపెట్టారు అరగంట పాటు మట్టిలో తల్లడిల్లిన పసిప్రాణం     కదలికలు గమనించి స్థానికులకు సమాచారం ఇచ్చిన ట్యాంకర్  డ్రైవర్     మట్టిని తోడి చిన్నారిని బయటకు తీసిన ఉపాధి కూలీలు     హనుమకొండ జిల్లా ఊరుగొండ శివారులో దారుణం     ఎంజీఎం ఆసుపత్రికి తరలించడంతో దక్కిన ప్రాణం ఆత్మకూరు(దామెర), వెలుగు:  పుట్టిన బిడ్డను ...


మంచి పుచ్చకాయను కొనడం కూడా ఓ ఆర్ట్ గురూ.. ఈ టిప్స్ పాటిస్తే మీకు తిరుగుండదు!

సమ్మర్(Summer) అనగానే భరించలేని వేడి, ఉక్కపోత మాత్రమే కాదు, తియ్యటి పండ్లను ఆస్వాదించే కాలం కూడా ఇదే! వేసవిలో ప్రత్యేకంగా లభించే మామిడి పండ్లు, పుచ్చకాయలు అందరికీ నోరూరిస్తుంటాయి. ఈ పండ్లు అందరికీ ఇష్టమే అయినా, మంచి పండ్లు ఎంపిక చేసుకుని కొనే సామర్థ్యం కొందరికే ఉంటుంది. మార్కెట్లో తియ్యగా, జ్యూసీగా ఉండే పుచ్చకాయను గుర్తించి, కొనడం అంత ఈజీ కాదు. చాలాసార్లు కోసిన తరువాత పండు పుల్లగా లేదా రుచి లేకుండా ఉంటుంది. మీకూ ఇలాంటి అనుభవాలు ఎదురయ్యే ఉంటాయి. అయితే కొన్ని టిప్స్ ఫాలో అయితే తియ్యటి పుచ్చకాయను గుర్తించవచ్చు. బరువు, రంగు, సైజు, కాయ మీద తట్టినప్పుడు వచ్చే శబ్ధం ద్వారా మంచిది ఎంపిక చేసుకోవచ్చు. తొక్కను పరిశీలించాలిఒక మంచి పుచ్చకాయకు గట్టిగా, మృదువైన తొక్క ఉంటుంది. దానిని నొక్కినప్పుడు, అది కొద్దిగా లోపలికి పోతుంది. తొక్క చాలా గట్టిగా ఉంటే, పుచ్చకాయ పండలేదని అర్థం చేసుకోవచ్చు. చాలా మృదువుగా, మెత్తగా ఉంటే, అది బాగా పండిపోయింది కావచ్చు. వాసన చూడాలిపుచ్చకాయ పండితే దాని నుంచి స్వీట్, పండిన వాసన వస్తుంది. వాసన ఎక్కువగా వస్తుంటే, పుచ్చకాయ అతిగా పండింది కావచ్చు. వాసన కొంచెం తక్కువగా వస్తుంటే లేదా లేకపోతే, పుచ్చకాయ పూర్తిగా పండలేదు. ఫీల్డ్ మార్క్, రంగును తనిఖీ చేయాలిపుచ్చకాయ పాకాన పడితే, దాని కింద భాగంలో పసుపు లేదా తెల్లటి మచ్చ ఉంటుంది. పుచ్చకాయ పూర్తిగా పండకపోయినా లేదా అతిగా పండినా ఈ మచ్చ ఉండదు. ఈ పుచ్చకాయ దిగువ భాగం పసుపు రంగులో ఉంటే అది భూమిపై సరిగ్గా పండినట్లు సూచిస్తుంది. పుచ్చకాయను తట్టి పరిశీలించాలిపుచ్చకాయ అతిగా పండి ఉంటే, దాన్ని తట్టినప్పుడు ఖాళీ (Hollow) లేదా ఫ్లాట్‌ సౌండ్‌ వస్తుంది. మంచి పుచ్చకాయను తట్టినప్పుడు డీప్‌ సౌండ్‌ శబ్దం వస్తుంది. వేళ్లతో తడుతూ చెవిని పుచ్చకాయకు దగ్గరగా ఉంచడం ద్వారా సౌండ్‌ని స్పష్టంగా వినవచ్చు. బరువు చెక్ చేయాలిఒకే పరిమాణంలో ఉన్న రెండు పుచ్చకాయల బరువును పోల్చడం ద్వారా పుచ్చకాయ ఎంత బాగా పండిందో తెలుసుకోవచ్చు. బరువైన పుచ్చకాయ సాధారణంగా పండి, జ్యూసీగా ఉంటుంది. అలానే పెద్ద సైజు పుచ్చకాయల కంటే చిన్న పుచ్చకాయలు సాధారణంగా తీపిగా ఉంటాయని అంటారు. ప్రయోజనాలుచల్లదనాన్ని అందించే పుచ్చకాయలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. పుచ్చకాయలో 92% శాతం నీరు ఉంటుంది. వేసవిలో శరీరానికి తగినంత నీటిని అందించి, హైడ్రేట్‌గా ఉంచుతుంది. పుచ్చకాయ విటమిన్ ఎ, సి, బి6, పొటాషియం, మెగ్నీషియం వంటి అనేక ముఖ్యమైన పోషకాలకు నిలయం. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి, శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షిస్తాయి. పుచ్చకాయలోని లైకోపిన్ (Lycopene) అనే యాంటీఆక్సిడెంట్ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.


Rhododendron: ఉత్తరాఖండ్లో ఒక పువ్వు వికసించగానే కలవర పడుతున్న శాస్త్రవేత్తలు, ఎందుకో తెలుసుకోండి

Rhododendron: కొన్ని పువ్వులు, మొక్కలు వాతావరణంతో సంబంధాన్ని పెట్టుకుని ఉంటాయి. వాటిని పరిశీలించడం ద్వారా వాతావరణంలోని మార్పులను కూడా కనిపెట్టవచ్చు. అలాంటి పువ్వుల్లో ఒకటి రోడోడెండ్రాన్.


Pulagam Recipe: రుచికరమైన, ఆరోగ్యకరమైన పులగం తయారీ విధానం

Pulagam Recipe: పులగం అనేది ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి చెందిన ఒక ప్రసిద్ధమైన వంటకం. ఇది బియ్యం, పెసరపప్పు తో తయారు చేయబడుతుంది. పులగం చాలా సులభమైన వంటకం దీనిని తయారు చేయడానికి చాలా ఎక్కువ సమయం పట్టదు.


అన్నం వండినప్పుడు మాడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి..?

ఎక్కువ మందికి అన్నం వండి ప్రతిసారీ మెత్తగా అవ్వడమో..లేక పలుకుగా మారడమో, మాడిపోవడమో జరుగుతుంది. అలా అవ్వకుండా ఉండాలన్నా.. మీకు వంట చెయ్యడం కొత్త అయితే... ఈ కింది ట్రిక్స్ ఫాలో అవ్వండి. అన్నం వండటం కూడా ఒక పని ఆ... చిన్న పిల్లలు కూడా వండేస్తారు అని అందులో ఏముంది అనుకుంటూ ఉంటారు. కానీ... ఎప్పుడైనా నీరు ఎక్కువై అన్నం మెత్తగా అయినప్పుడో... నీరు తక్కువై.. మాడిపోయినప్పుడు దాని వాల్యూ తెలుస్తుంది. ఎక్కువ మందికి అన్నం వండి ప్రతిసారీ మెత్తగా అవ్వడమో..లేక...


ఏ రాశివారు ఏం చేస్తే వారికి ఉన్న సమస్యలు తీరుతాయో తెలుసా?

ఆసమస్యలు తీరే మార్గం తెలీక ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే.. జోతిష్యశాస్త్రం ప్రకారం ఏ రాశివారు ఏం చేస్తే.. వారి సమస్యలు తీరతాయో ఓసారిచూద్దాం.. మనిషి అన్నాక ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. సమస్యలేని జీవి ఎవరూ ఉండరు. అయితే... ఆసమస్యలు తీరే మార్గం తెలీక ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే.. జోతిష్యశాస్త్రం ప్రకారం ఏ రాశివారు ఏం చేస్తే.. వారి సమస్యలు తీరతాయో ఓసారిచూద్దాం.. 1.మేష రాశి.. మేష రాశివారు దాదాపు మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు....


సమ్మర్ లో రోజుకు ఎన్ని సార్లు ముఖం కడగాలో తెలుసా?

మండే ఎండల వల్ల రోజుకు ఏడెనిమిది సార్లైనా ముఖాన్ని కడుగుతుంటారు చాలా మంది. కానీ రోజుకు ఎన్ని సార్లు పడితే అన్ని సార్లు ముఖం కడిగితే ముఖ చర్మం దెబ్బతింటుంది. అందుకే ఎండాకాలంలో రోజుకు ఎన్ని సార్లు ముఖం కడగాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. చలికాలం లేదా ఎండాకాలంలో చర్మాన్ని అందంగా, ఆరోగ్యంగా ఉంచడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా చర్మాన్ని బాగా శుభ్రంగా ఉంచుకోవాలి. అందంగా ఉండాలని, జిడ్డును పోగొట్టాలని చాలా మంది రోజుకు ఏడెనిమిది సార్లైనా...


వరి గడ్డి చుట్టే యంత్రాన్ని ఎప్పుడైనా చూశారా..?ఇక్కడ చూసేయండి..

ఒకప్పుడు వరి కోత దశకు వస్తే చాలు.. కోత కొయ్యాలి అంటే పెద్ద సంఖ్యలో కూలీలు కావాల్సిందే, పగలు కొయ్యాలి అంటే వాతావరణం అనుకూలించేది కాదు. కాబట్టి విద్యుత్ దీపాలు పెట్టుకొని మరీ కోత కోసేవారు. కోసిన వరిని కట్టలు కట్టి రాతి బండ ఉండే చోటకు మోసేవారు లేదంటే బండి లేదా ట్రాక్టర్ సాయంతో పల్లపు ప్రాంతంకు చేర్చే వారు. దాన్ని వొబ్బిడి చెయ్యాలి అంటే వారాలు పట్టేది. ధ్యానం ఇల్లు చేరే వరకు ఇబ్బందులు పడే వారు. కానీ వీటిని చెక్ పెట్టడానికి వరిని, కోత కోసి, వోబ్బిడి...


వారికి అనవసర ఖర్చులు బాగా పెరిగి ఇబ్బంది పడతారు

Horoscope today:జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. రాశిఫలాలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. నక్షత్రాల గమనం ఆధారంగా వాటిని జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తుంటారు. మరి నేడు మే 5 ఆదివారం నాడు, మేషం నుంచి మీనం వరకు ఏయే రాశులకు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో పరిశీలిద్దాం. మేష రాశి (Aries): (అశ్విని, భరణి, కృత్తిక 1)ఈ వారమంతా చాలావరకు హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లోప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి.ఆర్థిక సమస్యలు కొంత మేరకు పరిష్కార మవుతాయి. ఉద్యోగం మారడానికిచేస్తున్న ప్రయత్నాలను విరమించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలకు సానుకూలస్పందన లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలలో కొందరి నుంచి చేయూత లభిస్తుంది.ఉన్నత స్థాయి వ్యక్తులు పరిచయం అవుతారు. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలనుస్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంనుంచి మంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది.బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. వృషభ రాశి (Taurus): (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)ఈ రాశివారికి శుభ గ్రహాల అనుకూలత కాస్తంత తక్కువగా ఉన్నందువల్ల అటుఉద్యోగాల్లోనూ, ఇటు కుటుంబంలోనూ చిన్నా చితకా సమస్యలు ఉండే అవకాశం ఉంది.సుఖ సంతోషాలు, మన శ్శాంతి కొద్దిగా తగ్గుతాయి. ఆర్థిక వ్యవహారాలు కాస్తంతఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. శని, బుధులు కొద్దిగా అనుకూలంగా ఉన్నందువల్లశుభ వార్తలు వినడం, అనుకోకుండా ఒక శుభ పరిణామం కూడా చోటు చేసుకోవడంవంటివి జరుగుతాయి. ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. కానీ ఖర్చులు కూడా పెరిగేఅవకాశం ఉంది. ఉద్యోగంలో ఆశించిన స్థిరత్వం లభిస్తుంది. వృత్తి జీవితంబాగా బిజీ అవుతుంది. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఆరోగ్యం ఆశించినస్థాయిలో మెరుగ్గా ఉంటుంది. వ్యక్తిగత సమస్యలు టెన్షన్లు పెడతాయి. కుటుంబపరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మిథున రాశి (Gemini):(మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)వారమంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. గ్రహ బలం చాలావరకు అనుకూలంగా ఉంది.ఫలితంగా వృత్తి, ఉద్యోగాల్లో గౌరవమర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాల్లోలాభాలకు లోటుండదు. కొద్దిగా ఖర్చులు పెరిగే అవకాశముంది. ముఖ్యమైనవ్యవహారాల్లో మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి.దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి ఆశించిన సానుకూల సమాచారం అందుతుంది.వ్యక్తిగత సమస్యలు పరిష్కారమయ్యే అవకాశముంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.మంచి ఉద్యోగంలోకి మారే సూచనలు కనిపిస్తున్నాయి. మధ్య మధ్య స్నేహితులతోవిభేదాలు తలెత్తుతుంటాయి. కొందరు సన్నిహితులు తప్పుదోవ పట్టించే అవకాశంఉంది. ఎవరికీ హామీలు ఉండకపోవడం మంచిది. పెళ్లి ప్రయత్నం సఫలం అవుతుంది. కర్కాటక రాశి (Cancer):(పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)ఈ వారమంతా చాలావరకు అనుకూలంగానే గడిచిపోతుంది. లాభస్థానంలో గురువు, దశమస్థానంలో రవి, శుక్రుల సంచారం కారణంగా ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు.అయితే, ఆదాయానికి మించి అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. తలపెట్టినపనులు, వ్యవహారాలు వ్యయ ప్రయాసలతో పూర్తవుతాయి. ఉద్యోగంలో అధికారుల ఆదరణలభిస్తుంది. వృత్తి, వ్యాపా రాల్లో రాబడి ఆశించిన స్థాయిలో పెరిగే అవకాశంఉంది. ఉద్యోగ ప్రయత్నాలకు, పెళ్లి ప్రయత్నా లకు ఆటంకాలు తొలగుతాయి.కుటుంబ పరిస్థితులకు, ఆర్థిక పరిస్థితులకు ఢోకా ఉండదు. వ్యక్తిగత సమస్యలవిషయంలో కొద్దిగా చికాకులు తలెత్తే సూచనలున్నాయి. ఒక శుభ కార్యంలో బాగాఇష్టమైన బంధువులను కలుసుకునే అవకాశం ఉంది. పిల్లల నుంచి శుభవార్తలువింటారు. సింహ రాశి (Leo): (మఖ, పుబ్బ, ఉత్తర 1)ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల చోటు చేసుకుంటుంది. నవమ స్థానంలో రాశ్యధిపతిరవి ఉచ్ఛలో ఉండడం, దశమ స్థానంలో గురువు సంచారం వల్ల వృత్తి, వ్యాపారాల్లోఒక వెలుగు వెలుగుతాయి. ఉద్యోగంలో అధికారులకు బాగా ఉపయోగపడతారు. బంధువులతోఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి.ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. సప్తమ స్థానంలో శనితో పాటు, అష్టమ స్థానంలోరాహువు సంచారం వల్ల కుటుంబంలో టెన్షన్లు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగాపిల్లల విషయంలో ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలుసమస్యాత్మకంగా మారతాయి. సొంత పనుల మీద దృష్టి పెట్టడం మంచిది. ఉద్యోగ,వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఇతరుల వ్యవహారాల్లో తల దూర్చడంమంచిది కాదు. దైవ కార్యాల్లోనూ, సహాయ కార్యక్రమాల్లోనూ ఎక్కువగాపాల్గొంటారు.. కన్య రాశి (Virgo):(ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)గురువు భాగ్య స్థానంలో, శని ఆరవ స్థానంలో సంచారం చేయడం వల్ల వృత్తి,వ్యాపారాల్లో లాభా లతో సాగిపోతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం బాగాపెరుగుతుంది. ఆదాయానికి లోటుండకపోవచ్చు అనవసర ఖర్చులు బాగా పెరిగిఇబ్బంది పడతారు. కొద్దిపాటి ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యలు పరిష్కారంఅవుతాయి. ఇంటా బయటా గౌరవమర్యాదలు వృద్ధి చెందుతాయి. మంచి పరిచ యాలుఏర్పడతాయి. ముఖ్యమైన వ్యవహారాలు, పెండింగ్ పనులను చాలావరకు పూర్తిచేస్తారు. అనవసర పరి చయాలకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగ, పెళ్లిప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆహార, విహారాల్లో తప్పనిసరిగాజాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు కూడా కలిసివస్తాయి. నిరుద్యోగులకు, ఉద్యోగులకు మంచి ఆఫర్లు అందివస్తాయి. తుల రాశి (Libra):(చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)సప్తమంలో రవి, శుక్రుల బలం వల్ల వారమంతా చాలావరకు ప్రయోజనకరంగాగడిచిపోతుంది. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. ప్రయత్నాలన్నీనెరవేరుతాయి. ఆర్థిక విషయాల్లో సమయం చాలావరకు అనుకూలంగా ఉంటుంది.ముఖ్యమైన ప్రయత్నాలు, నిర్ణయాలు కలిసి వస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లోఆశించిన స్థాయిలో సంపాదన పెరుగుతుంది. మిత్రుల మీదా, విలాసాల మీదాఎక్కువగా ఖర్చు చేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగాల్లోమీ మాట చెలామణీ అవుతుంది. వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి.ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. దాంపత్యజీవితంలో సానుకూలత ఏర్పడుతుంది. ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం, హామీలుఉండకపోవడం ఎంతో శ్రేయస్కరం. వృశ్చిక రాశి (Scorpio): (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)ఒక్క శనీశ్వరుడు తప్ప మిగిలిన గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నందువల్లఉద్యోగంలోనూ, ఆర్థి కంగానూ ఆశించిన స్థిరత్వం లభిస్తుంది. ఎటువంటిప్రయత్నం తలపెట్టినా, ఎటువంటి పని ప్రారం భించినా తప్పకుండా విజయవంతంఅవుతుంది. అయితే, ప్రస్తుతానికి ఆర్థిక లావాదేవీలు, స్పెక్యు లేషన్ వంటివిషయాలకు దూరంగా ఉండడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో శత్రువులు,పోటీదార్ల ఒత్తిడి బాగా తగ్గుతుంది. అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు అదుపులోఉంటాయి. సమాజంలో కొందరు ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి.ఉద్యోగంలో అధికారులతో సమా నంగా బాధ్యతలను నిర్వర్తిస్తారు. వృత్తి,వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో రాబడి పెరుగు తుంది. ఉద్యోగ, పెళ్లిప్రయత్నాలు చాలావరకు సఫలమవుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.. ధనస్సు రాశి (Sagittarius):(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)శుభ గ్రహాల సంచారం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక పరిస్థితి గతం కంటేబాగా మెరు గుపడుతుంది. ఆర్థిక సమస్యల నుంచి, ఒత్తిళ్ల నుంచి క్రమంగావిముక్తి లభిస్తుంది. ఆదాయం బాగా పెరగడం, ఆర్థిక ప్రయత్నాలు కలిసి రావడం,ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాలనివ్వడం వంటివి జరిగే అవకాశం ఉంది.రాదనుకున్న డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. ఆస్తి వివాదంలోతోబుట్టువుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగం బాగా సానుకూలంగాసాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగానే పెరుగుతాయి.ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. దైవకార్యాల్లో పాల్గొంటారు. మిత్రుల వివా దాల్లో మధ్యవర్తిగా వ్యవహరించేఅవకాశం ఉంది. సతీమణితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.. మకర రాశి (Capricorn): (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)వారమంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. గ్రహ బలం బాగా అనుకూలంగాఉంది. ఏలి న్నాటి శని ప్రభావం వల్ల ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉండేఅవకాశం ఉన్నప్పటికీ ముఖ్య మైన వ్యవహారాలను, పెండింగ్ పనులను పట్టుదలగాపూర్తి చేస్తారు. కుటుంబం మీద ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది.అనుకోకుండా ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలను పరిష్కరించు కుంటారు. వృత్తి,వ్యాపారాల్లో లాభదాయక పరిస్థితులు నెలకొంటాయి. ఉద్యోగంలో అధికారుల సహకారంఉంటుంది. ఆహార, విహారాల్లో తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలి. చిన్ననాటిమిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. జీవిత భాగస్వామి వృత్తి,ఉద్యోగాలకు సంబంధించి శుభ వార్తలు వింటారు. కుటుంబపరంగా ఒకటి రెండు శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. కుంభ రాశి (Aquarius): (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)వృత్తి, ఉద్యోగాలపరంగా ఆశించిన శుభవార్తలు వింటారు. సాధారణంగా ఏ ప్రయత్నంతలపెట్టినా విజయవంతం అవుతుంది. గ్రహ బలం మిశ్రమంగా ఉన్నందువల్ల కొద్దిగాఆరోగ్య సమస్యలు, ఇంటా బయటా ఒత్తిడి, వ్యయ ప్రయాసలు ఉండే అవకాశముంది.అయితే, ఏ రంగానికి చెందిన వారైనప్పటికీ ఎక్కువగా సానుకూల ఫలితాలుఅనుభవానికి వస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది.ఉద్యోగంలో పదోన్నతికి లేదా హోదా పెరగడానికి అవకాశముంది. కుటుంబవ్యవహారాలను సంతృప్తికరంగా పూర్తి చేయడం జరుగుతుంది. వ్యక్తిగత సమస్యలపరి ష్కారం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉద్యోగ,వివాహ ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభించవచ్చు. పిల్లల నుంచి ఆశించినసమాచారం అందుతుంది.. మీన రాశి (Pisces): (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)వారమంతా చాలావరకు బాగానే గడిచిపోతుంది. పనులన్నీ నిదానంగా పూర్తవుతాయి.గ్రహబలం కాస్తంత మిశ్రమంగా ఉంది. కొన్ని ఒడిదుడుకులు తప్పకపోవచ్చు.ముఖ్యమైన వ్యక్తిగత వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆర్థిక సమస్యలనుంచి చాలావరకు బయటపడ తారు. ఒకటి రెండు ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలుఅనుకోకుండా పరిష్కారం అవుతాయి. అతి తక్కువ ప్రయత్నంతో అతి ఎక్కువ ఫలితంపొందుతారు. ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. వృత్తి,వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. దూరపు బంధువులలో పెళ్లిసంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రయాణాలలో కొద్దిగాఇబ్బంది పడతారు. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


Golden Shower: ఎండాకాలంలో మాత్రమే వచ్చే చెట్టు.. దీని ఔషధ గుణాలు తెలిస్తే అసలు వదలరు

Golden Shower Benefits: ఇండియాలో చాలా తక్కువగా దొరికే రైలా చెట్టుకి బయట భారీ డిమాండ్ ఉంది. దానికి కారణం అందులో ఉన్న బోలెడు ఔషధ గుణాలు. గోల్డెన్ షవర్ కి ఉన్న ప్రయోజనాల గురించి ఒక పుస్తకమే రాయచ్చు. ఈసారి గోల్డెన్ షవర్ చెట్టు కనిపిస్తే ఎలా వాడాలో తెలుసుకోండి..


Tips For Milk Spoiling In Summer:వేసవిలో పాలు విరిగిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి..?

Tips For Milk Spoiling In Summer: వేసవిలో ఎండ ఎక్కువగా ఉండడం వల్ల పాలు త్వరగా పాడైపోతాయి. ఒక్కరోజు మర్చిపోయినా కూడా పాలు పులిసిపోయి, పెరుగులా మారిపోతాయి. ఈ సమస్యను నివారించడానికి కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. అవి ఏంటో మీరు తెలుసుకోండి


Today Panchangam: నేడు దుర్ముహూర్తం ఎప్పుడు ఉందంటే...!

Today Panchangam: తెలుగు పంచాంగం ప్రకారం.. 5 మే 2024 ఆదివారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి. పంచాంగం తేది :- 5 మే 2024 శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసం కృష్ణపక్షం ఆదివారం తిథి :- ద్వాదశి మ॥ 3:36 ని॥ వరకు నక్షత్రం : - ఉ.భాద్ర సా॥6:15 ని॥ వరకు యోగం:- వైధృతి ఉ॥ 5:54విష్కంభము రాత్రి 2:52 ని॥ వరకు కరణం:- తైతుల మ॥3:36 గరజి రాత్రి2:26 ని॥ వరకు వర్జ్యం:- తె. 5:28 ని॥ల అమృత ఘడియలు:-...


రెండు నిమిషాల్లో గ్యాస్ స్టవ్ బర్నర్ క్లీన్ చేసేయండిలా..!

మంట సరిగా రాకపోతే వంట చేయడం కష్టంగా ఉంటుంది. ఈ బర్నర్ క్లీన్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఎక్కువ సమయం కూడా పడుతుంది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో గ్యాస్ స్టవ్ ఉంటోంది. ఈ గ్యాస్ స్టవ్స్ వచ్చిన తర్వాత వంట చేయడం సులభం అయ్యిందని చెప్పొచ్చు. అయితే..స్టవ్ మీద వంట త్వరగా అవ్వాలి అంటే.. బర్నర్ లో నుంచి మంట సరిగా రావాలి. అయితే.. మనం వంట చేసే సమయంలో పాలు పొంగినప్పుడో, పప్పు కుక్కర్ పొంగినప్పుడు ఆ బర్నర్ లో ఇరుక్కుపోయి మంట సరిగా రాదు. గ్యాస్ బర్నర్...


సులువుగా జీర్ణమయ్యే ఆహారాలు ఇవే!

కొన్ని ఆహారాలు సులువుగా జీర్ణమై ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అలాంటి ఆహారాల గురించి తెలుసుకుందాం.


Marriage: అక్కడ ప్రతి పురుషుడికీ ఇద్దరు భార్యలు తప్పనిసరి.. చేసుకోము అంటే గ్రామ బహిష్కరణ.!

భారతదేశంలోని ఓ గ్రామంలో పురుషులు తప్పకుండా రెండు పెళ్లిళ్లు చేసుకోవాలి. చాలా కాలంగా ఈ సాంప్రదాయం ఆ గ్రామంలో కొనసాగుతుంది. అక్కడ ఉన్న మహిళలు కూడా తన భర్త రెండో పెళ్లి చేసుకోడానికి అడ్డు చెప్పురు... దీని వెనుక గల కారణం తెలిస్తే మాత్రం మీరు షాక్ అవుతారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఎన్నో వింత ఆచారాలు ఉన్నాయి. వాటి గురించి తెలిస్తే ఎవరైనా షాక్ అవుతారు. అలాంటి కోవలోకే వస్తుంది ఈ గ్రామం కూడా. ఎన్నో ఆసక్తికరమైన కథలు, ఎన్నో ఆశ్చర్యకరమైన కథలు ఇక్కడ దాగి ఉన్నాయి. అనేక అలవాట్లు మనుషులను ఆలోచింపజేస్తాయి. ఇక్కడ అలాంటి గ్రామం గురించి తెలుసుకోవడం మొదటి ఆశ్చర్యంగా అనిపించవచ్చు... అయితే ఇది నిజం. మనం ఇప్పుడు చెప్పుకోబోయే గ్రామం భారత్ -పాకిస్థాన్ సరిహద్దులోని ఉంది. ఇది రాజస్థాన్ లోని బర్మార్ జిల్లాలోని గ్రామం. స్థానిక ఆచారం ప్రకారం ప్రతి పురుషుడికి ఇద్దరు భార్యలు ఉండాలి.. అలా కాదు నేను శ్రీరామ చంద్రుడిని.. నాకు ఒకరే భార్య చాలు అంటే ఊరి నుంచి వెళ్లగొడతారు. ఈ చిన్న గ్రామం పేరు తెరాసర్. ఇక్కడ సుమారు 600 మంది నివసిస్తున్నారు. ప్రతి తెరాస పురుషుడికి కనీసం ఇద్దరు భార్యలు ఉంటారు. ఇది ఎంత వింతగా అనిపించినా, ఈ ఆచారం వెనుక ఉన్న కారణం మరింత ఆశ్చర్యపరుస్తుంది. మొదటి భార్య పిల్లలు పుట్టదని ఈ థెరసర్ గ్రామ నివాసితులు నమ్ముతారు. సంతానం కావాలంటే రెండో పెళ్లి చేసుకోవాలి. ఈ వింత నమ్మకం కారణంగా, ఈ గ్రామంలోని పురుషులు వారి మొదటి వివాహం తర్వాత రెండవ వివాహం చేసుకోవాలి. దీని వెనుక ఓ కథ ఉందని అంటున్నారు. చాలా సంవత్సరాల క్రితం, ఈ గ్రామంలో ఒక వ్యక్తికి సంతానం లేదు. తరువాత అతను తన రెండవ వివాహం నుండి ఒక బిడ్డ కలిగింది.. ఆ తర్వాత ఆ గ్రామంలో చాలా మందికి ఇలాంటి ఘటనే ఎదురైంది. అప్పటి నుంచి గ్రామంలో రెండో పెళ్లి ఆచారం మొదలైందని చెబుతున్నారు.


దుస్తులపై XL XXL పరిమాణాలలో X అంటే ఏమిటో మీకు తెలుసా?

ఎవరైనా షర్ట్‌ లేదా టీ-షర్ట్‌ను కొనుగోలు చేయడానికి వస్త్ర దుకాణానికి వెళ్లినప్పుడు షర్టు నాణ్యత, రంగుతో పాటు కావాల్సిన సైజును ఎన్నుకోవాల్సి వస్తుంది. అయితే షర్ట్‌పై సైజులకు సంబంధించి XL లేదా XXL అని రాసివుండటాన్ని మీరు గమనించే ఉంటారు. దీనిలో X అనేది ఏమి సూచిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా బట్టలు కొనడానికి షాపుకి వెళ్లినప్పుడు.. S,M,L అన్న సైజులు మనకు కనిపిస్తుంటాయి. వీటికి అర్ధం సులభంగా ఎవరికైనా తెలిసిపోతుంది. S అంటే స్మాల్, M అంటే మీడియం, L అంటే లార్జ్ అని తెలుసుకోవచ్చు. అయితే XL, XXL వంటి సైజులు కూడా ఉంటాయి. ఇక్కడ X దేనిని సూచిస్తుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా. నిజానికి X అంటే అర్ధం ఎక్స్ ట్రా అని అర్ధం. సాధారణంగా ఎక్స్ ట్రాని ఇంగ్లీస్ లో Extra అని రాస్తారు. కాని దీనిని ఇక్కడ Xతో సూచిస్తారు. XL సైజు చొక్కా అంటే ఎక్స్‌ట్రా లార్జ్‌ చొక్కా.. 42 అంగుళాలు మరియు 44 అంగుళాల మధ్య ఉంటుంది. అదేవిధంగా XXL షర్టులు అంటే ఎక్స్‌ట్రా లార్జ్‌ కన్నా పెద్ద సైజు కలిగినది. ఈ పరిమాణం కొద్దిగా లావుగా ఉన్నవారికి సరిపోతుంది.


Snakes: పాము వెంటపడితే తక్షణం చేయాల్సింది ఇదే.. షాకింగ్ సీక్రెట్స్

భూమిపై అత్యంత విషపూరితమైన జీవులలో పాములు ఒకటి. వాటికి ఎదురుపడితే వస్తే, మంచివారి పరిస్థితి కూడా అధ్వాన్నంగా మారుతుంది. అందుకే ప్రజలు పాములకు దూరంగా ఉండటం మంచింది. పాము వెంటపడితే నేరుగా పరుగెత్తకూడదని, S ప్యాటర్న్‌లో పరుగెత్తాలని సోషల్ మీడియాలో చాలా వాదనలు వినిపిస్తున్నాయి. ఇలా చేయడం వల్ల పాము నుండి దూరం ఏర్పడుతుందని, అది చుట్టూ తిరగడానికి ఎక్కువ సమయం పడుతుందని అంటుంటారు. ఇలా పాము నుంచి తమను తాము రక్షించుకోవడానికి సులభతరం చేస్తుంది.మరి ఈ వాదనలో...


Vegetables: వేసవిలో ఈ ఐదురకాల కూరగాయల్ని తప్పకుండా తినండి.. !

వేసవి కాలంలో జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే కరెలాను ఆహారంలో చేర్చుకోవడం అవసరం. ఎందుకంటే కాకరకాయ చేదుగా ఉంటుంది, కానీ దాని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు మన ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అందుకే కరెలా జ్యూస్ లేదా వెజిటేబుల్ తీసుకోవాలి. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్ లక్షణాలు మన జీర్ణ ఎంజైమ్‌లను ప్రేరేపిస్తాయి, దీని కారణంగా ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. దీని వినియోగం ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు లేదా పాలిచ్చే స్త్రీలకు ప్రయోజనకరంగా ఉంటుంది. సొరకాయ కూడా మనకు ఎంతో మేలు చేస్తుంది. ఎందుకంటే, ఇది శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి దీన్ని వేసవి కాలంలోనే తీసుకోవాలి. ఇందులో విటమిన్ బి, విటమిన్ సి, ఐరన్ సోడియంతోపాటు కాల్షియం ఫైబర్ మరియు జింక్ పుష్కలంగా ఉన్నాయి, ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మన జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో ఇది ప్రభావవంతంగా ఉంటుంది. మీరు దీన్ని కూర, పుడ్డింగ్ లేదా జ్యూస్‌గా తీసుకోవచ్చు. ఎర్రటి చబ్బీ టొమాటో మన కూరలకు రుచిని అందించడమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు మన జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో ప్రభావవంతంగా ఉంటాయి. ఇది కాకుండా, కడుపు పుండు వ్యాధికి కూడా ఇది చాలా ప్రభావవంతంగా పరిగణించబడుతుంది. మనం సలాడ్ రూపంలో పచ్చిగా తినవచ్చు లేదా కూరగాయలలో ఉపయోగించవచ్చు. వేసవి కాలంలో మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో దోసకాయ చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్ గుణాలు మన జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇందులో ఉండే పోషకాలు మన చర్మం, మధుమేహం, బరువు తగ్గడం , ఇన్సులిన్‌ను నియంత్రించడంలో ప్రభావవంతంగా ఉంటాయి. ఇది 96% వరకు నీటిని కలిగి ఉంటుంది, ఇది మన శరీరాన్ని డీహైడ్రేట్ కాకుండా నిరోధిస్తుంది. కాబట్టి, వేసవి కాలంలో దోసకాయ తినడం మన జీర్ణవ్యవస్థకు అలాగే మన ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని మనం సలాడ్‌గా తీసుకోవచ్చు పాలకూరను సూపర్ ఫుడ్‌గా పిలుస్తారు. ఇది మన శరీరానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. కానీ వేసవి కాలంలో దీన్ని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడటమే కాకుండా గుండె జబ్బులు, క్యాన్సర్, మధుమేహం, ఊబకాయం వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. విటమిన్లు మినరల్స్ సమృద్ధిగా ఉండే బచ్చలికూరను ఆకుకూరలు, పాలకూర పనీర్ , పకోరాలను తయారు చేయడం ద్వారా తినవచ్చు. (Disclaimer: ఈ కథనంలో అందించిన సమాచారం మరియు సూచనలు సాధారణ పరిజ్ఞానంపై ఆధారపడి ఉన్నాయి. స్థానిక 18 దానిని ఆమోదించదు. అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణులను సంప్రదించండి.)


రాశిఫలాలు 05 మే 2024:ఈరోజు మీనంలో చతుర్గ్రాహి యోగం వల్ల ఏ రాశులకు లాభమంటే...!

horoscope today 05 May 2024 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు చతుర్గ్రాహి యోగం వల్ల కన్య, తులా రాశులతో ఈ రాశుల వారికి సూర్య దేవుని అనుగ్రహం లభించనుంది. ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూడండి...


డబ్బు ఆదా చేయాలంటే ఆడవాళ్లు చేయాల్సింది ఇదే..!

ఆడవాళ్లు డబ్బును ఆదా చేయడానికి ఎంతో కష్టపడుతుంటారు. కానీ ఏదో ఒక దానికి ఖర్చు పెడుతూనే ఉంటారు. నిజానికి డబ్బు ఆదా చేయడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. వాటిని ఫాలో అయితే ఆడవాళ్లు చాలా సులువుగా డబ్బును ఆదా చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ఇంట్లో ఆడవాళ్లే అన్నింటినీ చూసుకుంటారు. కుటుంబ అవసరాల నుంచి పిల్లల ఖర్చులు, నిత్యావసరాల కొనుగోళ్ల నుంచి అప్పుల వరకు అన్నీ.. ఆడవాళ్ల చేతుల మీదుగానే జరుగుతాయి. నిజానికి ఆడవాళ్లకుండే బాధ్యతలు అన్నీ ఇన్నీ...


Ice-cream: ఐస్ క్రీం తిన్న తర్వాత ఏం చేయొద్దో తెలుసా? తప్పకుండా తెలుసుకోండి..

Foods To Avoid After Having Ice-cream: ఐస్‌ క్రీమ్‌ను ఇష్టంగా తింటున్నారా? వేసవిలో ఐస్‌ క్రీమ్‌ ఎక్కువగా తినేవారు ఈ విషయాలను మీరు తప్పకుండా తెలుసుకోండి


Shani Transit 2024: మే 12వ తేదీన శని నక్షత్ర సంచారం.. ఈ రాశుల వారికి ముట్టిందల్లా బంగారమే..

Shani Transit 2024: మే 12వ తేదీన శని గ్రహం నక్షత్ర సంచారం చేయబోతోంది. దీంతో పని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా వీరికి ఈ సమయంలో అనేక సమస్యల నుంచి పరిష్కారం లభించడమే, కాకుండా కుటుంబ జీవితంలో ఆనందం కూడా పెరుగుతుంది.


ఏం తింటే వెంటనే నిద్రపడుతుందో తెలుసా?

మనలో చాలా మంది రాత్రిపూట నిద్రకోసం ఎంతో తిప్పలు పడుతుంటారు. అయితే రాత్రిపూట కొన్ని ఆహారాలను తింటే రాత్రివెంటనే నిద్రలోకి జారుకుంటారు. అవేంటంటే? అరటిపండులో మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇలాంటి పండ్లను తినడం వల్ల శరీరంలోని కండరాలు రిలాక్స్ అయి నిద్ర బాగా పడుతుంది. కివి పండులో సెరోటోనిన్, ఫోలేట్ లు పుష్కలంగా ఉంటాయి. ఇది పండ్లను తిన్నా బాగా నిద్రపడుతుంది. చెర్రీ పండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే ఈ పండ్లలో నిద్రను ప్రేరేపించే మెలటోనిన్...


Jewellery Rent: ఇక్కడ రూ.1,000కే నగలు..

మహిళలు నగలు లేనిదే బయటకు రారు. పెళ్లి ఫంక్షన్ , ఏదైనా పండగ వచ్చిందంటే డ్రెస్సులు తగ్గట్టు మ్యాచింగ్ నగలు ఉండాల్సిందే. బంగారం ధరలు పెరగడంతో గోల్డ్ , సిల్వర్ ఆభరణాలకు మంచి డిమాండ్ పెరిగింది. ఒక్కరోజు ఫంక్షన్ కి ఆభరణాలు కొనుగోలు చేయకుండా అద్దెకు తీసుకుంటున్నారు ప్రస్తుతం మహిళలు. ఇలాంటి వారికి విశాఖలో వివిధ రకాల గోల్డ్ , సిల్వర్ కోటింగ్ నగలు అద్దెకి ఇస్తున్నారు డ్రపరీస్ ఫ్యాషన్ స్టూడియో నిర్వాహకులు శాలిని నిరంజన్. 9010081010 తమకు ఫోన్ చేసి ఆర్డర్...


Chanakya Niti Telugu : ఈ 6 రహస్యాలు ఎవరితోనూ అస్సలు చెప్పకూడదు

Chanakya Niti On Secrets : ఎవరితోనూ చెప్పకూడని రహస్యాలు కొన్ని ఉన్నాయని చాణక్య నీతిలో ఆచార్య చాణక్యుడు చెప్పాడు. అవి ఏంటో ప్రతి ఒక్కరూ ఫాలో కావాలి.


వేసవిలో చల్లగా ఉంచే మసాలా దినుసులు!

వేసవిలో తినాల్సిన బెస్ట్‌ సుగంధద్రవ్యాల గురించి ఇక్కడ వివరిస్తున్నాం. ఇవి శరీరాన్ని కూల్‌ చేస్తాయి. వేసవిలో వచ్చే సమస్యలను తగ్గిస్తాయి.


Fenugreek Leaves: సమ్మర్‌లో తప్పకుండా తీసుకోవాల్సిన ఆకుకూర..ఆరోగ్య సమస్యలకు చెక్!

Fenugreek Leaves Benefits: మెంతికూర ఒక రుచికరమైన, ఆరోగ్యకరమైన ఆకుకూర, ఇది భారతదేశంలో చాలా ప్రాచుర్యం పొందింది. దీనిని పప్పు, కూరలు, సలాడ్‌లలో ఉపయోగించవచ్చు. దీనిని తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్యలాభాలు ఏంటో మనం తెలుసుకుందాం.


Watermelon Juice : రోజూ పుచ్చకాయ జ్యూస్ బోర్ కొట్టిందా.. అయితే ఇవి కలుపుకుని తాగండి.

Watermelon drinks : వేసవికాలంలో పుచ్చకాయ జ్యూస్.. ఎంత తాగితే అంత మంచిది. ముఖ్యంగా అందులో ఉండే నీటిశాతం.. ఈ వేడి నుండి మనల్ని కాపాడడానికి బాగా ఉపయోగపడుతుంది. కానీ రోజు పుచ్చకాయ జ్యూస్ ఒకేలాకాకుండా.. వెరైటీ గా చేస్తే ఇంకా టేస్టీగా బావుంటుంది.


సింహాచలం చందనోత్సవానికి వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక.. ఆ దర్శనాలు ఉండవు, ఈ విషయాలు తెలుసుకోండి

Simhachalam Chandanotsavam: సింహాచలంలో ఈ నెల 10న జరగనున్న చందనోత్సవంలో భక్తులందరికీ అప్పన్న నిజరూప దర్శనం కల్పిస్తామంటున్నారు అధికారులు. ఈ ఏడాది ఎన్నికల కోడ్‌ అమలులో ఉండటంతో ప్రొటోకాల్‌ దర్శనాలు ఉండవని తెలిపారు. అంతేకాదు అంతరాలయ దర్శనాన్ని కూడా పూర్తిగా రద్దు చేయగా.. వైదిక కార్యక్రమాల అనంతరం వేకువజామున నాలుగు గంటల నుంచి గంటపాటు ధర్మకర్తల కుటుంబానికి, దేవాలయ దాతలకు మాత్రమే అంతరాలయ దర్శనం ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఈ నెల 10న మధ్యాహ్నం 3 నుంచి 4...


Snake Fruit: పాము చర్మంలాంటి పండును చూశారా? దీన్ని ఎప్పుడైనా మీరు తిన్నారా?

Snake Fruit: ఎన్నో పండ్లను మీరు చూసుంటారు, తినుంటారు.కానీ ఈ వెరైటీ పండును తిని ఉండరు. చూడగానే పామును గుర్తు చేస్తుంది ఈ పండు. దీని పేరు స్నేక్ ఫ్రూట్.


Oats Soup: ఆరోగ్యకరమైన ఓట్స్ సూప్ తయారీ విధానం

Oats Soup Recipe: ఓట్స్ సూప్ అనేది పోషకమైన సూప్. ఇది శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇది తయారు చేయడానికి సులభమైనది. బరువు తగ్గించడం, గుండె ఆరోగ్యాన్ని పెంపొందించడం రోగనిరోధక శక్తిని పెంచడం వంటి లక్ష్యాలకు సరిపోతుంది.


Pumpkin Seeds Benefits : గుమ్మడి గింజలు పురుషులకు ఓ వరం.. కచ్చితంగా తినండి

Pumpkin Seeds Benefits In Telugu : గుమ్మడి గింజలు ఆరోగ్యానికి చాలా మంచివి. అయితే వాటితో పురుషులకు మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏంటో కచ్చితంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే.