Trending:


Food Precautions: రోజూ పరగడుపున ఈ పదార్ధాలు అస్సలు ముట్టకూడదు

Food Precautions: రోజూ పరగడుపున ఈ పదార్ధాలు అస్సలు ముట్టకూడదు


మహా బలం.. తెలిస్తే వదలరు.. వేసవి కాలానికి రారాజు ఈ పండు!

తాటి ముంజలు తాటిచెట్ల కాయల నుంచి లభిస్తాయి. ఇవి వేసవిలో దొరికే ముఖ్యమైన పండ్లలో ఒకటి. ఇవి చూడటానికి జెల్లీలా, పట్టుకుంటే జారిపోయేంత మృదువుగా ఉంటాయి. తియ్యగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే వీటి లోపలి భాగంలో నీరు ఉంటుంది. ఈ పండు శరీరానికి కలిగించే చలువ వల్ల దీన్ని ‘ఐస్ యాపిల్’ అని కూడా అంటారు. తాటి ముంజలు మన భారత దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో లభిస్తాయి. ముఖ్యంగా మన దక్షణ భారత దేశంలో విరివిగా దొరుకుతాయి. చలికాలంలో పూతగా మొదలై వేసవి ప్రారంభంలో తాటి ముంజలు ఏర్పడుతాయి.సమ్మర్ వచ్చేసింది. వేడి దాటిని తట్టుకునేందుకు ఎన్నో ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ సీజన్‌లో పండ్లు, పళ్ల రసాలు ఎక్కువగా తీసుకుంటే బాడీ డీ హైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. పండ్లలో కూడా ముఖ్యంగా పుచ్చకాయ, ఖర్బూజ వంటివి ఎక్కువ నీటి శాతంతో పాటు ప్రొటీన్లను కలిగి ఉంటాయి. అయితే వీటన్నింటికి కంటే మానవ శరీరానికి ఎక్కువ మేలు చేసేవి తాటి ముంజలు. కేవలం వేసవిలో మాత్రమే ఇవి విరివిగా లభిస్తాయి. అధిక నీరు ఉండటం కారణంగా తాటి ముంజలు శరీరాన్ని చల్లపరిచే గుణం ఉంటుంది. ఐస్ యాపిల్స్‌లో ఎ, బి, సి వంటి విటమిన్లు, జింక్, ఐరన్, పొటాషియం, ఫాస్పరస్, కాల్షియం మొదలైన ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. వేసవి వేడి నుంచి శరీరాన్ని చల్లబరిచేది తాటి ముంజలు. ఇన్ని ఉపయోగాలున్నా ఈ తాటి ముంజలను శ్రీకాకుళంలో ప్రతి సెంటర్ వద్ద జోరుగా విక్రయాలు జరుపుతున్నారు. డజన్ రూ.100 పైనే అమ్ముతున్నారు. తమకు అన్ని ఖర్చులు పోను రోజుకు రూ.1000 వరకు ఆదాయం ఉంటుందని చెబుతున్నారు. మరెందుకు ఆలస్యం ఈ ఐస్ యాపిల్ ని తినండి… చల్లగా ఉండండి.


Cold Water in Summer: వేసవిలో చ‌ల్ల‌టి నీళ్లు తాగుతున్నారా? త‌స్మాత్ జాగ్ర‌త్త‌

Harmful Effects of Drinking Cold Water: ఎండలు దంచికొడుతున్నాయి. ఏప్రిల్ నెల‌లోనే టెంప‌రేచ‌ర్ ఒక రేంజ్ కి వెళ్లిపోతోంది. వేడిగాలులు విప‌రీతంగా వీస్తున్నాయి. దానివల్ల ఒక‌టే దాహం. దీంతో చాలామంది ఫ్రిజ్ లో పెట్టిన చ‌ల్ల‌టి నీళ్లు తాగుతారు. ఐస్ వేసుకుని జ్యూస్‌లు, చిల్డ్ కూల్ డ్రింక్స్ తీసుకుంటారు. అదే ప‌నిగా బాటిల్స్ నింపి కూల్ చేసుకుని మ‌రీ తాగుతారు. అయితే, అలా చేస్తే ఆరోగ్యానికి హానిక‌రం అని చెప్తున్నారు డాక్ట‌ర్లు. అలా తాగితే.. లేనిపోని కొత్త...


Relationship Tips : మీ భాగస్వామి చిరాకుగా ఉన్నప్పుడు ఇలా అస్సలు చేయెుద్దు

Relationship Tips In Telugu : చిరాకు అనేది మనుషులకు సాధారణం. అయితే జంటలో ఒకరు చిరాకుగా ఉన్నప్పుడు ఇంకొకరు కొన్ని పనులు చేయకపోవడమే మంచిది.


స్వభావం మార్చుకోవాలి.. తేల్చుకోవాల్సింది కేసీఆరే!

స్వభావం మార్చుకోవాలి.. తేల్చుకోవాల్సింది కేసీఆరే! పద్నాలుగేళ్ల ఉద్యమకాలంలో కేసీఆర్‌‌ ఏం చెప్పినా తెలంగాణ సమాజం విన్నది. ఎందుకంటే... అది ఉద్యమం. ఒక రకంగా యుద్ధం! నాయకుడు చెప్పిందల్లా వినటం, విన్నది విన్నట్టు పాటించడం యుద్ధనీతిలో భాగం. మిగతా సమయాల్లో ఎందుకు వింటారు? అదీ విశ్వాసం సన్నగిల్లిన తర్వాత...ఉహూ, వినరుగాక వినరు! ఇప్పుడదే సంక్లిష్ట పరిస్థితిని...


ఈ నంబర్స్ లో మీ డేట్ ఆఫ్ బర్త్ ఉందా.. అయితే జనం మీ గురించి ఏమనుకుంటారో తెలుసుకోవచ్చు

Numerology: న్యూమరాలజీ అనేది పురాతన నమ్మకం. ఇది వారి పుట్టిన తేదీ ఆధారంగా వారి లక్షణాలు , ధోరణులను అంచనా వేయగలదు. ప్రతి వ్యక్తి పుట్టినరోజును సంగ్రహించడం ద్వారా సంబంధిత సంఖ్యలు కనుగొనబడతాయి. ఉదాహరణకు ఒకరి పుట్టినరోజు 25 అని అనుకుందాం. అతని పుట్టినరోజుల మొత్తం 7.జీవితంలో అహంకారం, అతి విశ్వాసం ఉన్న వారి పుట్టిన తేదీని చూద్దాం. ఎప్పుడూ రాజుల్లా ప్రవర్తించే వారు. వారెవరో చూద్దాం. Number 3: 3, 12, 21, 30 తేదీలలో జన్మించిన వ్యక్తులు తరచుగా తమను తాము నిరూపించుకోవడానికి ఎదుటి వాళ్ల దృష్టిని ఆకర్షించడానికి తమను తాము వ్యక్తం చేస్తారు. వారిని లెవలేట్ చేయాలని ఎవరైనా ప్రయత్నిస్తే వారి అహంకారం బయటపడుతుంది. Number 9: 9, 18, 27 తేదీలలో జన్మించిన వ్యక్తులు ఎల్లప్పుడూ అహంకారంతో ఉంటారు. ఇతరులకు సహాయం చేయడంలో రాణిస్తారు. ప్రపంచాన్ని మార్చడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులను అతిగా సాధించడం. పనికి వస్తే తెల్లవారినట్లుగా ఇచ్చిన పని పూర్తి చేస్తారు. Number 1: 1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన వారు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. వారి మితిమీరిన ఆత్మవిశ్వాసం వారిని బాధ్యతాయుతంగా ప్రవర్తించేలా చేస్తుంది. ఇతరులకన్నా తామే గొప్పవారమని ఎప్పుడూ అహంకారంతో ఉంటారు. Number 5: 5, 14, 23 తేదీలలో జన్మించిన వ్యక్తులు స్వతంత్రంగా మరియు ధైర్యంగా ఉంటారు. ఎలాంటి నిబంధనలు పాటించకుండా తమదే చట్టమని అహంకారంతో వ్యవహరిస్తున్నారు. వారి ప్రత్యేక దృక్పథం కారణంగా వారు ఇతరుల కంటే మెరుగైన వారని భావిస్తారు. Number 8: 8,17,26 తేదీలలో జన్మించిన వ్యక్తులు పోటీ , ప్రతిష్టాత్మక వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఎల్లప్పుడూ విజయం యం కోసం ప్రయత్నిస్తారు. కానీ ఇతరులకు మద్దతివ్వడంలో ఎప్పుడూ ముందుంటారు. Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో సోషల్ సమాచారం మాత్రమే. దీన్ని తెలుగు న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.


Cardamom Warm Water Benefits : యాలకుల వేడి నీరు తాగితే మీకు చెప్పలేనన్నీ ప్రయోజనాలు దక్కుతాయి

Cardamom Warm Water Benefits In Telugu : యాలకులు ఆరోగ్యానికి మంచివి. అయితే వేడి నీటితో కలిపి ఖాళీ కడుపుతో తీసుకునే అనేక ప్రయోజనాలను పొందవచ్చు.


Urine In Night : రాత్రిపూట ఎక్కువగా మూత్రవిసర్జన చేయడం తేలికగా తీసుకోవద్దు

Urination In Night Time : రాత్రిపూట తరచుగా మూత్ర విసర్జన చేయడం అనే విషయాన్ని ఈజీగా తీసుకోవద్దు. కొన్ని రకాల సమస్యలు ఉంటేనే ఇలా అవుతుంది.


ముఖంపై ముడతలు నివారించే బెస్ట్ ఫేస్ ప్యాక్..!

ఈ కిరణాల ప్రభావాల నుండి చర్మాన్ని రక్షించడానికి , ఇప్పటికే ఉన్న ముడతలను తొలగించడానికి ఇక్కడ కొన్ని ఇంటి నివారణలు ఉన్నాయి. వయసు పెరుగుతుంటే ముఖం పై ముడతలు రావడం మొదలౌతాయి. మన వయసు పెరుగుతోంది అనడానికి సంకేతం ఇది. అయితే దీనికి ప్రధాన కారణం సూర్యునిలోని అతినీలలోహిత కిరణాలు. ఈ కిరణాల ప్రభావాల నుండి చర్మాన్ని రక్షించడానికి , ఇప్పటికే ఉన్న ముడతలను తొలగించడానికి ఇక్కడ కొన్ని ఇంటి నివారణలు ఉన్నాయి. గుడ్డు , నిమ్మకాయ: గుడ్డులోని తెల్లసొన ప్రోటీన్ చర్మం...


తెల్లజుట్టు నల్లగా మారాలంటే వీటిని రాయండి..

జుట్టు తెల్లబడడం.. నేటి కాలంలో చిన్నవయసులోనే చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. దీనికి ఇంటి పరిష్కారాలేంటో తెలుసుకోండి.


ఈ మామిడి చెట్టుకు ఆకులు కన్నా కాయలు ఎక్కువ

ఆ ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది మామిడి పంట ఆలస్యం పేరుతో ఎక్కడ మామిడి పండ్లు అనేవి కనిపించడం లేదు. కొన్నిచోట్ల మాత్రం మామిడి పండ్లు గదిలో మగ్గవేసి జాతీయ రహదారుల పక్కన అమ్మకాలు జరుపుతున్నారు. మరికొన్నిచోట్ల మామిడి మొక్కలకు తెగులు వచ్చిన పరిస్థితులు కూడా నెలకొన్నాయి. అయితే అందుకు భిన్నంగా ఒకే ఒక్కడు అన్నట్టుగా ఒకే ఒక్కమొక్క మామిడి కాయలు ఆ ఉమ్మడి జిల్లాలో విరగాస్తోంది. చెట్టుకు ఆకులు తక్కువ మామిడికాయలు ఎక్కువనే విధంగా ఆ చెట్టు కనిపిస్తుంది. ఇంతకీ ఆ మామిడి చెట్టు ఎక్కడుంది ఆ విశేషాలు ఏంటి ఒకసారి చూద్దాం.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలు అంటేనే మామిడి పంటలకు ప్రసిద్ధిని చెప్పుకోవచ్చు. రూరల్ ప్రాంతాల్లో ఎక్కువగా రైతులు మామిడి పంటను పండిస్తూ జీవనం కొనసాగిస్తూ ఉంటారు. ఇందులో రైతులు కౌలు రైతులు రెండు రకాలుగా ఉంటారు. దాదాపు కొన్ని ఎకరాలు కౌలుకు తీసుకుని ఏడాది పోడుగునా ఆ మామిడి కాయలు పండిస్తూ వాటిలో వచ్చే రూపాయి పాపాయితో జీవనం కొనసాగిస్తూ ఉంటారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్ చివరకు వస్తున్నప్పటికీ మామిడిపండ్ల జాడలేదు. కొన్ని చెట్లకు కాయలు ఉండడం మరికొన్ని చెట్లకు ఇప్పుడే పూత వస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇందుకు భిన్నంగా కాకినాడ జిల్లా రౌతులపూడి కోటనందూరు రహదారిలో ఒకే ఒక్కడన్న విధంగా ఒకే ఒక చెట్టుకు వేలాదిగా మామిడికాయలు దర్శనమిస్తున్నాయి. అయితే అవి పంచదార కంచి మామిడిగా స్థానికులు పేర్కొంటున్నారు. రోడ్డుపై వెళ్తున్న ప్రతి ఒక్కరికి ఈ మామిడి చెట్టు ప్రత్యేక అట్రాక్షన్ గా కనిపిస్తుంది. చెట్టు నిండా అధికంగా కాయలు ఉండడంతో ప్రతి ఒక్కరు ఆ ప్రాంతంలో ఒకసారి ఆగి ఆ చెట్టు కింద ఉన్న చల్లదనంలో సేద తీరుతూ ఆ మామిడి కాయలను కనులారా చూస్తూ ఉత్సాహంగా గడుపుతున్నారు. చుట్టుపక్కల అనేక చెట్లు ఉన్నప్పటికీ ఈ ఒక్క చెట్టుకే అన్నివేళల్లో కాయలు ఎందుకు కాస్తున్నాయన్నది రైతు కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఏదిఏమైనా ఈ కాయలు పళ్ళు అయ్యే వరకు ఉంటే ఫరవాలేదు. మధ్యలో ఈ వేసవి వేడికి ఉడికిపోయి రాలిపోయాయి. మరి ఏమి చేయలేమంటూ రైతులు పేర్కొంటున్నారు. మామిడికాయ జాతులనే పంచదార కంచె అనేది అరుదుగా ఉంటుంది. కొన్ని కొన్ని కాయలు తీపి మరికొన్ని మాత్రం తీపి పులుపు మిక్స్ అయి ఉంటుంది. దీని రేటు కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం పచ్చిగా రౌండ్ గా ఉన్న ఈ కాయలు ఏ మేరకు రైతుకు ఉపయోగపడతాయో చూడాల్సిందే.


మీ కలలను సాకారం చేసుకోండిలా!

ప్రతి ఒక్కరికీ జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే కల ఉంటుంది. ఆ కలలను సాకారం చేసుకోవడానికి మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. మీ కలలను సాకారం చేసుకునేందుకు ఈ టిప్స్‌ ఫాలో అయితే మంచిది.


Red Garlic Chutney: సౌత్‌ ఇండియన్ స్టైల్‌ ఎర్రని వెల్లుల్లి పచ్చడి.. ఇలా చేస్తే రుచి అద్భుతం..!

Red Garlic Chutney: సాధారణంగా మన టిఫిన్లు, రైస్‌లోకి కొబ్బరి చట్నీ తయారు చేసుకుంటాం. మన సౌత్‌ లో ఇది ఎంతో ఫెమస్, దోశ, ఇడ్లిలోకి రుచి అద్బుతంగా ఉంటుంది.


Snakes : పాములు స్నానం చేస్తాయా.. వేడి నుంచి ఉపశమనానికి అవి ఏం చేస్తాయంటే..?

స్నానం చేయకుండా మనుషులు ఉండలేరు. అయతే పాములు కూడా స్నానం చేస్తాయా.. లేక నీటికి అవి దూరంగా ఉంటాయా అన్న సందేహం అందరికీ వస్తుంది. నిజానికి పాములకు స్నానం చేయడం చాలా అవసరం. అయితే పాములు ఎలా స్నానం చేస్తాయి.. వాటికి స్నానం చేయడం ఎందుకంత ముఖ్యమో ఇప్పుడు తెలుసుకుందాం. చాలా పాములు వెచ్చని నీటిలో సేదతీరడానికి ఇష్టపడతాయి. అయితే చల్లటి నీటిలో ఉండటానికి మాత్రం పెద్దగా ఇష్టపడవంట. కొన్ని జాతుల పాములు ఉపశమనం పొందడానికి పదే పదే తడుస్తుంటాయి.. దీనినే స్నానంగా చూడవచ్చంట. పాములు ఎప్పుడూ తడుస్తుంటాయి. అయితే పాములు స్నానం చేయవు. అతను కేవలం తడి ప్రదేశానికి వెళ్లి, అందులో దొర్లుతూ స్నానం తమ శరీరాన్ని చల్లబరుచుకుంటాయి. ఎందుకంటే వాటికి నీరు చాలా అవసరం. పాములు సాధారణంగా కొద్దిగా స్నానం చేసి.. నీటిని తాగడం ద్వారా తమను తాము హైడ్రేట్ చేసుకుంటాయి. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం ద్వారా అవి చర్మం ద్వారా శ్వాస పీల్చుకోవడానికి వీలుగా వారి చర్మ రంధ్రాలను శుభ్రపరుచుకుంటాయి. అందుకే జూల్లో పెంపుడు పాముల కోసం ఒక గిన్నెలో నీటిని నింపుతారు.. పాము దానిలోకి ప్రవేశించి సేదతీరుతాయి. కొన్ని జాతుల పాములు స్నానం చేయడం ఆనందిస్తాయి. అవి అక్కడ గంటల తరబడి నీట మునిగి ఉండగలవు.. అయితే స్నానాన్ని ఇష్టపడని అనేక రకాల పాములు ఉన్నాయి. చెరలో ఉంచబడిన పాములు ఎప్పటికప్పుడు నీటి గిన్నెలలో తడిసిపోతాయి. పాము చలిలో అస్సలు బతకదు అంటుంటారు.. నిజానికి అతి వేడి ప్రదేశంలో కూడా పాములు జీవించలేదు. అందుకే ఎండా కాలంలో అవి స్నానం చేయడానికి చూస్తాయి. అందుకే ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉన్న సమయంలో నీటి తొట్ల దగ్గర పాములు ఎక్కువ మనకు కనిపిస్తుంటాయి. ఇక పాములకు నీరు అంటే ఇంష్టమో కాదు ఇప్పుడు తెలుసుకుందాం. పాములు నీటిని ఇష్టపడతాయి.. అంతేకాదు నీటిని త్రాగడానికి అనేక పద్ధతులను అవలంబిస్తాయి. పాముల దవడ కింది భాగం చర్మం స్పాంజ్ లాగా ఉంటుంది. పాము నీటిపైకి వచ్చినప్పుడు, దాని చర్మం నీటిని పీల్చుకుంటుంది. పాము ఆ నీటిని నెమ్మదిగా తాగుతుంది. కొన్ని పాములు నీటి వనరు దగ్గర పడుకుని నోటిని నీటిలో ముంచి నీరు తాగుతాయి. ఇతర పాములు తమ పెదవులను నీటి వనరులకు తాకి ఆ నీటిని నోటిలోకి లాగుతాయి. నీటి పాము నీటిలో బాగా నివసిస్తుంది. ఆక్సిజన్ పొందడానికి మాత్రమే దాని నోటిని నీటి నుండి బయటకు తీస్తుంది. లోపల ఎక్కువసేపు ఉండగలవు.


గులాబీ రంగు పెదాల కోసం సింపుల్‌ చిట్కాలు!

గులాబీ రంగు పెదవుల కోసం ప్రతి ఒక్కరూ ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక్కడ చెప్పిన హోం రెమిడిస్‌ ఫాలో అయితే మంచి ఫలితాలు ఉంటాయి.


Ullipaya Nilva Pachadi: ఉల్లిపాయ నిల్వ పచ్చడి ఇలా చేసుకుంటే... ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇడ్లీ ,దోశ, అన్నంతో తినవచ్చు

Ullipaya Nilava Pachadi: నిల్వ పచ్చడి అనగానే మామిడికాయలు, ఉసిరికాయలు, నిమ్మకాయలతో చేసేవే కాదు... ఉల్లిపాయతో కూడా చేస్తారు. ఇవి చాలా టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయ నిల్వ పచ్చడి రెసిపీ చాలా సులువు.


కాళ్ళు తిమ్మిర్లు వచ్చి నొప్పులు పెడుతున్నాయా.. ఇదే కారణం కావొచ్చు..

కొలెస్ట్రాల్‌ పెరిగితే చాలా సమస్యలు వస్తాయి. అందుకే, దీనిని ముందుగానే గుర్తించాలి. అదెలానో తెలుసుకోండి..


30 ఏళ్ల లోపే ఈ విషయాలపై అవగాహన అవసరం!

జీవితంలో మనం విజయం సాధించాలంటే 30 ఏళ్లలోపు కొన్ని విషయాలపై స్పష్టత అవసరం. అటువంటి విషయాల గురించి ఇక్కడ వివరిస్తున్నాం.


Civet Coffee | పిల్లి మలంతో కాఫీ.. తాగేందుకు ఎగబడుతున్న జనం

ప్రపంచంలోనే అత్యంత రుచికరమైన.. ఖరీదైన కాఫీ మన ఇండియాలోనే తయారవుతుంది. దానిపేరు సివెట్ కాఫీ. దీనిని ఎలా తయారు చేస్తారో తెలుసా? పిల్లి మలంతో చేస్తారు. అదెలాగో తెలుసుకుందాం.పునుగు పిల్లి విసర్జనతో కాఫీ పౌడర్ తయారు చేసి కిలో రూ.50 వేలకు అమ్ముతారు. ఇది చదివి షాకయ్యారా? అక్షరాలా నిజం. పునుగు పిల్లి మలంతో చేసే కాఫీ పౌడర్‌కు అంత డిమాండ్ ఉంటుంది. దీన్నే ‘సివెట్ కాఫీ’ లేదా ‘కోపీ లువాక్’ అని పిలుస్తారు.


అదృష్టం అంటే ఇదీ : వంట గదిలో తవ్వుతుంటే.. బంగారు నాణాలు దొరికాయి

అదృష్టం అంటే ఇదీ : వంట గదిలో తవ్వుతుంటే.. బంగారు నాణాలు దొరికాయి ఇల్లు రీ కన్స్ట్రక్షన్ చేస్తున్న ఓ జంట నక్తతోక తొక్కారు. వంటగదిలో తవ్వకాలు జరిపిన వారికి విలువైన 17వ శతాబ్దకాలం నాటి నాణేలు దొరికాయి. రాబర్ట్, బెట్టీ ఫుచ్స్ అనే జంట  దక్షిణ ఇంగ్లాండ్‌లోని వెస్ట్ డోర్సెట్‌లో 17వ శతాబ్ధానికి చెందిన ఓ పురాతన కాటేజ్ సౌత్ పోర్టన్ ఫార్మ్ 2019లో కొన్నారు. అయ...


కోళ్ళకూ భావోద్వేగాలుంటాయి.. మూడ్ను బట్టి ముఖం రంగు మారుస్తాయి

కోళ్ళకూ భావోద్వేగాలుంటాయి.. మూడ్ను బట్టి ముఖం రంగు మారుస్తాయి కోళ్లకు భావోద్వేగాలు ఎంటాయా? మనుషుల మాదిరిగానే భావోద్యేగం కలిగినప్పుడు వాటి ముఖంలో తేడా కనిపిస్తుందా? సాధారణంగా మనుషులకు బాధ కలిగిన ప్పుడు ముఖం ఎరుపుగా కనిపిస్తుంది.. ఈ విషయం మనకు తెలుసు. కానీ కోళ్లలో కూడా భావోద్వేగాలు ఉంటాయట..అవి కూడా బాధలో ఉన్నప్పుడు మొఖం ముదురు ఎరుపు రంగులోకి మారుతుం...


Astrology: మరో రెండు రోజుల్లో ఈ రాశుల వారికీ మాళవ్య కుబేర యోగం.. పట్టిందల్లా బంగారమే..

Astrology:జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని గ్రహాల కలయిక కొన్ని రాశుల వారికీ అద్భుతమైన యోగాన్ని ఇస్తాయి. అందులో ముఖ్యంగా శుక్ర, బుధ గ్రహాలకు ప్రత్యేక స్థానం ఉంది. బుధుడిని గ్రహాల రారాజుగా పిలుస్తారు. శుక్రుడు కళలకు అధిపతి, ముఖ్యంగా శృంగారం, కామం, ప్రతిభ, ఫ్యాషన్ డిజైనింగ్ తదితర రంగాల్లో రాణించాలనుకునేవారికీ శుక్రుడు అనుగ్రహం ఉంటేనే సాధ్యమవుతుంది.


సీతమ్మ తల్లి పలికిన ఒకే ఒక్క మాట.. సింధూరం పూసుకున్న హనుమంతుడు.. ఏమి జరిగిందో తెలుసుకుందాం

సింధూరం అంటే హిందూ సాంప్రదాయంలో ఒక భాగమని చెప్పవచ్చు. ఈ సింధూరాన్ని ధరించేందుకు భక్తులు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తుంటారు. ఆంజనేయ స్వామి వారి అనుగ్రహానికి ప్రతీకగా సింధూరాన్ని భావిస్తుంటారు. అందుకే కాబోలు శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో సింధూరంతో స్వామివారికి పలు ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు.‌ ఈ నేపథ్యంలో సింధూరంకు ఆంజనేయస్వామికి గల అనుబంధం, సింధూరంతో ఆంజనేయ స్వామివారిని అలంకరించడానికి గల కారణమేమిటనే విషయాలను భద్రాచలం లోని శ్రీ...


రాశిఫలాలు 27 ఏప్రిల్ 2024:ఈరోజు నవ పంచమ, శివ యోగం వల్ల మిధునం, తులా రాశులతో సహా ఈ రాశులకు పెరగనున్న ఆదాయం..!

horoscope today 27 April 2024 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు శివ యోగం, నవ పంచమి యోగం వల్ల మిధునంతో సహా ఈ రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూడండి...


Healthy Lifestyle: మీరు నైట్ షిఫ్ట్ చేస్తున్నారా? అయితే ఇది తెలుసుకోవడం తప్పనిసరి

Healthy Breakfast: మనం తీసుకునే ఆహారంలో పొద్దున తీసుకుని అల్పాహారం ఎంతో ముఖ్యమైనది. అయితే నైట్ షిఫ్ట్ చేసేవారు కొందరు పొద్దున ఆలస్యంగా లేవడం వల్ల.. టిఫిన్ బదులు అన్నం తింటారు. మరి దీని వల్ల ఆరోగ్యం పై ఎటువంటి ప్రభావం పడుతుందో తెలుసుకుందాం..


Mango Lassi: చల చల్లని మ్యాంగో లస్సి తాగి చూడండి, ఈ ఎండల్లో ప్రాణం లేచొచ్చినట్టు అనిపిస్తుంది

Mango Lassi: ఎండాకాలంలో ఏదైనా చల్ల చల్లగా తినాలనిపిస్తుంది. ఎప్పుడూ పెరుగు, మజ్జిగ మాత్రమే కాదు, ఒకసారి మ్యాంగో లస్సీ చేసుకుని తాగండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది.


జనం మెచ్చిన కర్రీలు: కీమా ఫస్ట్..పప్పు లాస్ట్..ప్రపంచ ర్యాకింగ్స్ విడుదల

జనం మెచ్చిన కర్రీలు: కీమా ఫస్ట్..పప్పు లాస్ట్..ప్రపంచ ర్యాకింగ్స్ విడుదల కీమా అంటే ఏమిటో దాని రుచి ఎలాంటి దాదాపు భారీతీయులకు తెలుసు. ప్రఖ్యాత భారతీయ  వంటకాల్లో ఇదొకటి. ప్రపంచ వ్యాప్తంగా వంటకాలను గుర్తించి వాటికి ర్యాంకింగ్స్ ఇచ్చే వంటల గైడ్ బెస్ట్ అట్లాస్ తాజా ర్యాంకింగ్ లలో 9 భారతీయ వంటకాలతో ప్రపంచంలోని అత్యుత్తమ వంటకాల లిస్ట్ ను ప్రకటించింది. ఇంద...


Fake Paneer Test: మీరు తినే పనీర్ మంచిదేనా? ఇంట్లోనే ఇలా టెస్ట్ చేసి తెలుసుకోండి..!

Recognize Fake Paneer At Home: పాల పదార్థాలుగా మార్కెట్లో దొరికే పెరుగు, మజ్జిగ తర్వాత అంతటి ప్రాముఖ్యం పనీర్‌కి ఉంది. అయితే ఇది రుచిలో గొప్పగా ఉండటమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది. అయితే ఇవి స్వచ్ఛమైన పాలతో తయారు చేసిన పనీర్ వల్ల మాత్రమే ప్రయోజనాలు శరీరానికి అందుతాయి. కల్తీ పనీర్ జీర్ణాశయంలో ప్రవేశిస్తే అనేక రకాల దుష్ప్రభావాలు కలుగుతాయి.


Life Style: మీరు కుబుసం వీడుతున్నారా లేదా!

హడావిడి మోడ్రన్ లైఫ్ లో మనసుకు ఉల్లాసమనేదే లేకుండా జీవితాలు మోనోటోనస్ గా మారుతున్నాయి. ఇందువల్ల నిర్లిప్తత, యాంగ్జైటీ, రకరకాల నెగెటివ్ ఆలోచనలు, డిప్రెషన్ లో కూరుకుపోతున్నారు. ఈ ఒత్తిడిని అధిగమించి, అనవసరపు ఆలోచనల కుబుసాన్ని వదిలించుకొని, కొత్త ఆలోచనలతో ఉల్లాసంగా ఉంటూ, పనిలో ప్రొడక్టివిటీని పెంపొందిచుకోవటానికి కొన్ని ఎఫెక్టివ్ ఉపాయాలు ఉన్నాయి. అవేంటో చూసేయండి. మీ మైండ్ లో ఏముందో పేపర్ మీద రాయండి ఊపిరాడనీయకుండా వచ్చే ఆలోచనలు, టెన్షన్స్, భయాలు...


5 Cooling Face masks: మండే ఎండలకు చల్లదనాన్నిచ్చే 5 కూలింగ్‌ ఫేస్ మాస్క్స్‌.. ముఖానికి రెట్టింపు మెరుపు..

5 Cooling Face masks: మండే ఎండలకు చల్లదనాన్నిచ్చే 5 కూలింగ్‌ ఫేస్ మాస్క్స్‌.. ముఖానికి రెట్టింపు మెరుపు..


Before death: మరణానికి ముందు మనిషిలో కలిగే ఆలోచనలు ఏమిటీ? మానసిక స్థితి ఎలా ఉంటుంది?

Final Moments: ప్రతి మనిషికి చావు అనేది ఒక భయానక స్వప్నం. చావుతో జీవితం ముగిసిపోతుంది. శరీరాన్ని.. ఆప్తులను విడిచిపోవాలి. ఇలాంటి భయంకరమైన చేదు నిజాన్ని ఒక వ్యక్తి ఎలా జీర్ణం చేసుకుంటాడు.. అనే సందేహం చాలా మందికి కలుగుతుంది. మరణం ఏ రూపంలోనై రావచ్చు. కొందరు జబ్బు చేసి చనిపోతూ ఉంటారు.. మరి కొందరు ప్రమాదాల్లో మరణిస్తూ ఉంటారు. పుట్టిన ప్రతి జీవికి మరణం అనేది తప్పదు. కానీ మరణం నుంచి తప్పించుకోవాలని మాత్రం ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తుంటారు. అందుకే తమని...


Smartphone: ఇలా చేస్తే మీ పిల్లలు అస్సలు ఫోన్ ముట్టుకోరు..

ప్రతి నివాసంలో చిన్నారులు సెల్ ఫోన్ పట్టుకుని గేములు ఆడటం చూస్తుంటాం. ఈ తరహా అనేది నివాసాల్లో ఎక్కువ అవుతున్న నేపథ్యంలో విద్యార్థులకు ఏదో ఒక అలవాటు చేస్తే తప్ప ఆ సెల్‌ఫోన్ గేమ్స్ వదలరని తెలుసు. అయితే ఆ ఉమ్మడి జిల్లాలో ఒక మ్యూజిక్ సంస్థ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పబ్లిక్ ప్రాంతాలలో ఈ విషయాన్ని పూర్తిస్థాయిలో తీసుకు వెళ్తూ విద్యార్థులను ఆహా మనం కూడా ఈ కీబోర్డ్ నేర్చుకుంటే బాగుండేది అని ఆలోచింప చేసేలా ఒక చక్కని మ్యూజికల్...


Marriage Cancel: తాళి కట్టేముందు వధువు షాక్‌.. రెండో ఎక్కం చెప్పనందుకు పెళ్లి రద్దు

Bride Cancelled Her Wedding Due To Groom Not Read Second Table In UP: అమ్మాయిల ఆలోచన తీరు మారడంతో పెళ్లి కాని అబ్బాయిలకు ఇబ్బంది వచ్చింది. తాజాగా ఓ యువతి చేసిన పనితో వరుడు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.


Benefits Of Raw Banana: పచ్చి అరటిపండ్లతో కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే..!

Raw Banana Nutrition: పచ్చి అరటిపండ్లు భారతదేశంలో చాలా ప్రాచుర్యం పొందిన ఆహారం. వీటిని వేయించి, ఉడికించి, కూరగా, స్నాక్స్ గా, డెజర్ట్ గా అనేక రకాలుగా తింటారు. పచ్చి అరటిపండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్యానికి ఇవి ఎలా సహయపడుతాయి అనేది మనం తెలుసుకుందాం.


వేసవిలో పెదవుల పగుళ్లను నివారించే చిట్కాలు!

వేసవికాలంలో పెదవుల పగుళ్లు ఇబ్బంది పెడుతుంటాయి. దీనిని నివారించేందుకు కొన్ని సింపుల్ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.


పుచ్చకాయ కొనేటప్పుడు తియ్యగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి?

పుచ్చకాయ కొనేటప్పుడు తియ్యగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి? వేసవి కాలంలో వచ్చిందంటే సమృద్ధిగా దొరికేవి పుచ్చకాయలు.ఎండ వేడిమి సీజన్ లో చల్లదనాన్ని ఇస్తాయి. రీఫ్రెషింగ్, రుచికోసం తింటుంటాం. పుచ్చకాయలో విట మిన్ సీ, ఏ పుష్కలంగా ఉంటాయి.కొన్ని రకాల పుచ్చకాయలు క్యాన్సర్, గుండె సంబంధిత జబ్బులనుంచి రక్షించే శక్తివంతమైన ఆంటీక్సీడెంట్లను కలిగి ఉంటా యి. నీటి శాతం...


నమ్మలేని నిజం : అచ్చం సింహ గర్జన మాదిరిగానే ఈ చిన్నారి అరుస్తుంది.. మీరూ వినండీ..

నమ్మలేని నిజం : అచ్చం సింహ గర్జన మాదిరిగానే ఈ చిన్నారి అరుస్తుంది.. మీరూ వినండీ.. పిల్లలు.. మనం ఎలా నేర్పిస్తే అలానే చేస్తారు.. ఎలా మాట్లాడమంటే అలా మాట్లాడటం నేర్చుకుంటారు.. ఈ చిన్నారి విషయంలో మాత్రం అందుకు అతీతం.. అవును.. ఈ చిన్నారి వయస్సు కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే.. ఈ పాప అచ్చం.. సింహం ఎలా అయితే గర్జిస్తుందో.. అచ్చం అలాగే గర్జిస్తుంది. సింహం ఎ...


పసుపుతో హెయిర్ కేర్.. జుట్టును బలంగా ఎలా మార్చుకోవాలో తెలుసుకోండి!

అందరి వంటిట్లో లభించే పసుపు (Turmeric) కేవలం వంటల్లో వాడే మసాలా దినుసు మాత్రమే కాదు. దీనితో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. విశేషమైన ఔషధ గుణాలు ఉన్న పసుపును ఆయుర్వేద వైద్యంలో శతాబ్దాలుగా వినియోగిస్తున్నారు. ఇది డైజెషన్‌ను ఇంప్రూవ్ చేస్తుంది, చర్మానికి మెరుపును అందిస్తుంది. అంతేకాదు జుట్టుకు కూడా అద్భుతమైన ప్రయోజనాలు అందిస్తుంది. పసుపు జుట్టు పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. చుండ్రును దూరంగా ఉంచుతుంది. హెయిర్...


Side Effects Of Packed Wheat Flour: ప్యాకెట్ గోధుమ పిండి విషంతో సమానమా? రోగాలకు దారితీస్తుందా!

Wheat Flour Side Effects: మనం రోజూ వారీ వంటల్లో వినియోగించే ప్యాకెట్ గోధుమ పిండి ఆరోగ్యానికి ప్రమాదకరమని తెలుసా? అయితే ప్యాకెట్ గోధుమ పిండి వినియోగం వల్ల రోగాల బారిన పడే అవకాశం ఉందట. అయితే ఎలాంటి గింజలతో చేసిన పిండిని వినియోగిస్తే మంచిదో తెలుసుకుందాం.


Rice Powder Face Pack : ఈ రైస్ పౌడర్ ఫేస్ ప్యాక్.. మూడు రాత్రులు వాడండి.. చంద్రుడిలా చర్మం మెరిసిపోతుంది!

Rice Powder Face Pack : ముఖం అందంగా మెరిసిపోవాని అందరూ కోరుకుంటారు. ఇందుకోసం సహజసిద్ధమైన పదార్థాలను ఉపయోగించాలి. అందుబో బియ్యం ఒకటి.


ఏ రాశివారికి ఎలాంటి అలవాట్లు ఉంటాయో తెలుసా?

జోతిష్యశాస్త్రం ప్రకారం కూడా.. ఒక్కో రాశి కి కామన్ గా కొన్ని అలవాట్లు ఉంటాయట. మరి ఏ రాశివారికి ఎలాంటి అలవాట్లు ఉంటాయో ఓసారి చూద్దాం... సాధారణంగా ఒక్కొక్కరికీ ఒక్కో అలవాటు ఉంటుంది. అయితే... జోతిష్యశాస్త్రం ప్రకారం కూడా.. ఒక్కో రాశి కి కామన్ గా కొన్ని అలవాట్లు ఉంటాయట. మరి ఏ రాశివారికి ఎలాంటి అలవాట్లు ఉంటాయో ఓసారి చూద్దాం... 1.మేష రాశి.. మేష రాశివారు.. ఎక్కడ ఉన్నాం.. ఎవరితో ఉన్నాం.. ఏం చేస్తున్నాం అనేది చూడరు. గట్టి గట్టిగా మాట్లాడేస్తూ ఉంటారు. ఈ...


Costliest Tea: మన దేశంలో అత్యంత ఖరీదైన టీ ఇదే, కొనాలంటే లక్షలు ఖర్చు పెట్టాలి

Costliest Tea: టీ తాగనిదే ఎంతోమందికి తెల్లవారదు. టీ చాలా చవకైన ధరలోనే దొరుకుతుంది. కానీ మన దేశంలోనే అతి ఖరీదైన టీ ఒకటి ఉంది. ఇది కొనడం అందరి తరం కాదు.


కుక్కలు అక్కడే ఎందుకు వాసన చూస్తాయ్..! ఆ అనుభవం మీకు కూడా ఎదురైందా?

Dogs: కుక్కల ఎంతో విశ్వాస జంతులు. కుటుంబంలోని అందరితో కలిసిపోయే గుణం కుక్కల సొంతం. మోస్ట్ ఫ్రెండ్లీ జంతువులు కుక్కలు మన దగ్గరికి వచ్చినప్పుడు చాలా వింతగా ప్రవర్తిస్తాయి. ఆ అభువనాన్ని మీరు కూడా ఎదుర్కొనే ఉంటారు. ఇంతకీ ఆ అనుభవమేంటీ? అని ఆలోచిస్తున్నారా? Dogs: కుక్కల విశ్వాసం గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరితో ఇంట్లో కుటుంబ సభ్యున్నిలా కలిసిపోయే గుణం కుక్కల సొంతం. మోస్ట్ ఫ్రెండ్లీ జంతువులు కుక్కలు. అయితే,...


సమ్మర్ లో బీట్ రూట్ జ్యూస్ ఎందుకు తాగాలి..?

కానీ కాస్త కష్టమైనా ఈ జ్యూస్ తాగడం వల్ల చాలా ప్రయోజనాలు జరుగుతాయి అని నిపుణులు చెబుతున్నారు. మరి.. ఈ ఎండాకాలం బీట్ రూట్ జ్యూస్ తాగితే కలిగే లాభాలేంటో ఓసారి చూద్దాం.. ఈ ఎండాకాలంలో మనం బాడీని హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి. దాని కోసం ఎక్కువగా వాటర్ తాగుతూ ఉంటాం. అయితే.. వాటర్ తో పాటు.. కొబ్బరి నీళ్లు, నిమ్మకాయ నీళ్లు, పలు పండ్ల రసాలు తాగుతూ ఉంటాం. అయితే..వీటితో పాటు.. సమ్మర్ లో కచ్చితంగా మనం ఒక జ్యూస్ తాగాలి. అదే బీట్ రూట్ జ్యూస్. నిజానికి పండ్ల రసాలు...


Honey Vs Jaggery : బెల్లం, తేనెలో ఏది ఆరోగ్యానికి ప్రయోజనాలను అందిస్తుంది?

Honey Vs Jaggery : స్వీట్లను దాదాపు అందరూ ఇష్టపడుతారు. ఆరోగ్యం విషయానికి వస్తే తీపి సమస్యగా ఉంటుంది. అయితే బెల్లం, తేనెలో ఏది తీసుకుంటే మంచిది?


పసుపును ముఖానికి రాసుకుంటే కలిగే ప్రయోజనాలు!

పసుపు చర్మాన్ని అందంగా, ఆకర్షణీయంగా మార్చుతుంది. పసుపును వివిధ పదార్థాలతో కలిపి రాసుకుంటే కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ వివరించాం.


BellyFat: పొట్ట కింద కొవ్వుపేరుకుపోవడానికి ఇవే కారణాలంటా..?.. నిపుణులు ఏమంటున్నారంటే..?

BellyFat: పొట్ట కింద కొవ్వుపేరుకుపోవడానికి ఇవే కారణాలంటా..?.. నిపుణులు ఏమంటున్నారంటే..?


ఓటేసి రండి ఫ్రీగా బటర్ దోశ, లడ్డూ తినండి

ఓటేసి రండి ఫ్రీగా బటర్ దోశ, లడ్డూ తినండి బెంగళూరు: లోక్ సభ ఎన్నికల్లో  పోలింగ్ శాతాన్ని పెంచేందుకు బెంగళూరులోని వివిధ హోటళ్లు వినూత్న ప్రయత్నం చేశాయి. ఓటు వేసి వచ్చినవారికి బటర్ దోశ, లడ్డూ, కాఫీ, జ్యూస్​తో పాటు ఇతర ఆహార పదార్థాలను  ఫ్రీగా అందజేశాయి. దీంతో పలు రెస్టారెంట్ల వద్ద భారీ సంఖ్యలో జనం క్యూ కట్టారు. శుక్రవారం కర్నాటకలోని 14 లోక్‌‌సభ స్థానాల...


Today Horoscope: ఓ రాశివారికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి..!

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం మేషం (అశ్విని ,భరణి , కృత్తిక 1) నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ) తారాధిపతి అశ్విని నక్షత్రం వారికి పరమ మిత్ర తార (పరమ మిత్ర తారాధిపతి కుజుడు) మానసిక క్షోభకు గురి అవుతారు.ఆర్థికంగా కొంత ఇబ్బందులు కలుగుతాయి. బంధుమిత్రులతో...


ఆర్థిక ఇబ్బందులను దూరం చేసే వాస్తు టిప్స్.. ఇలా చేస్తే డబ్బు సమస్యలు ఉండవు

Vastu Tips: మీరు ఎంత కష్టం చేసినా, దానికి తగ్గ ఫలితం పొందట్లేదా..? డబ్బు విషయంలో ఎప్పుడూ నష్టాలే వస్తున్నాయా..? ఆర్థిక ఇబ్బందులు అస్సలు వదలట్లేదా..? అయితే కొన్ని వాస్తు దోషాలు ఇందుకు కారణం కావచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం.. మీ ఇంటి లేఅవుట్, స్ట్రక్ఛర్ మీ ఆర్థిక స్థితిపై ప్రభావం చూపుతుంది. అందుకే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు వాస్తు దోషాలను సెట్ చేసుకోవాలి. అలాగే కొన్ని వాస్తు టిప్స్ పాటిస్తే అప్పులు తీర్చుకోవడం సాధ్యమవుతుంది, ఆర్థిక స్థిరత్వం...